ఆన్‌లైన్ ద్వారా క్యాబ్ బుకింగ్ సేవలను అందిస్తూ అందరికీ చేరువైన ‘ఓలా’ క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తూ వచ్చింది.. ఇప్పటికే ఆటోలు, బైక్‌లు కూడా ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకునే అవకాశం కలిపించిన ఆ సంస్థ.. ఇప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించింది.. ‘ఓలా స్టోర్’ పేరుతో స్టోర్లను తెరించింది.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసుకుంటే.. నేరుగా కిరాణా సరుకులను డోర్ డెలివరీ చేయనుంది… ఈ సరికొత్త బిజినెస్‌లో భాగంగా మొదట ముంబై, బెంగళూరు అంతటా ఆన్‌లైన్ కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది ఓలా..…