పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ డైరెక్టర్ సుజిత్ చేస్తున్న సినిమా ‘OG’. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న ఈ మూవీ నుంచి టీజర్ బయటకి వచ్చి సోషల్ మీడియాని రూల్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ట్రెమండస్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సుజిత్ స్టైలిష్ మేకింగ్, థమన్ థంపింగ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్…