పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పంజా’ సినిమా వైబ్స్ ఇస్తూ చేస్తున్న సినిమా ‘OG’. సాహో సుజిత్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అని చెప్పడం కూడా చాలా చిన్న మాట అవుతుంది. సుజిత్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అవ్వడం, OG గ్యాంగ్ స్టర్ డ్రామా అవ్వడంతో సినిమాపై హైప్ అమాంతం పెరిగింది. దీన్ని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా OG మూవీకి ఇచ్చినన్ని…