పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు చేస్తూనే మరొక పక్క రాజకీయాల్లో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేడి పెద్ద ఎత్తున కొనసాగుతున్న నేపథ్యంలో
సలార్ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచే ఓజి ట్యాగ్స్‌ను ట్రెండ్ చేసే పనిలో ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఓజీ షూటింగ్ బ్రేక్‌లో ఉంది. అయితే ఏంటి… అది పవర్ స్టార్ సినిమా, సమయం వచ్చినప్పుడల్లా ట్రెండ్ చేస్తున్నారు ఫ్యాన్స్. పెద్ద సినిమా ఏది రిలీజ్ అయిన సరే… OGని లైన్లోకి తీసుకుంటున్నారు. ఇదేం చూశారు… OGకి ఉంటది అసలు మజా… అంటూ రచ్చ చేస్తోంది పవన్ ఆర్మీ. వాళ్లు అలా…