Home
Og Movie
Og Movie News
-
OG : సుజీత్ కు అగ్నిపరీక్ష.. పవన్ మీదే ఆశలు..
OG : డైరెక్టర్ సుజీత్ కు అగ్నిపరీక్ష మొదలైంది. చాలా కాలం తర్వాత ఆయన నుంచి ఓజీ సినిమా రాబోతోంది. పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ మూవీపై విపరీతమైన అంచనాలున్నాయి. ఈ సినిమా సుజీత్ కు చావో రేవో అన్నట్టే తయారైంది. ఎందుకంటే సుజీత్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోగా సుజీత్ తీసిన సాహో.. ఆకాశాన్ని తాకే అంచనాలతో వచ్చి బొక్కబోర్లా పడింది.… -
OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25న వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హాట్ బ్యూటీ నేహాశెట్టి ఈ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. నేహాశెట్టి… -
Pawan Kalyan : ‘పప్పు’ స్టూడియోలో పవన్ కళ్యాణ్.. ఏం చేస్తున్నాడంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ సినిమా ఓజి (OG ). యంగ్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తమిళ భామ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. టాలీవుడ్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను DVV ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు. ఈ నెల 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. Also… -
Mirai : ఓజీ థియేటర్లలో రక్తపాతమే : తేజసజ్జా
Mirai : తేజ సజ్జా హీరోగా వస్తున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 12న రిలీజ్ కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాను టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తేజసజ్జా మాట్లాడుతూ.. మిరాయ్ సినిమాను చాలా కష్టపడి చేశాం. ఈ సినిమాలో విజువల్స్, బీజీఎం చూస్తే కచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. మూవీని చాలా కొత్తగా చేశాం. ఎప్పుడూ చూడని విధంగా మీకు అనిపిస్తుంది అంటూ తెలిపాడు… -
HBD OG : OG vs OMI.. రక్తపాతమే!
ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ చేసే విధ్వంసం చూడ్డానికి పవన్ ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఓజీ లుక్స్, గ్లింప్స్, సాంగ్స్ ఫ్యాన్స్‌కు సూపర్ హై ఇచ్చాయి. ఫైర్ స్టార్మ్ సాంగ్, సువ్వి సువ్వి సాంగ్ వేటికవే అన్నట్టుగా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో.. ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్లోకి వస్తుందా? అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఫైనల్‌గా సెప్టెంబర్ 25న ఓజీ థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్పీడప్ చేసిన… -
Pawan Kalyan : చిరంజీవి వద్దన్న మూవీలో నటించిన పవన్.. చివరకు
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే నేడు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో జానీ సినిమా ఒకటి. ఈ మూవీలో పవన్ కల్యాణ్ హీరోగానే కాకుండా డైరెక్టర్ గా చేశాడు. సొంతంగా డైరెక్ట్ చేసిన ఈ సినిమా 2003లో రిలీజ్ అయి డిజాస్టర్ అయింది. ఇందులో కథ బాగానే ఉన్నా అప్పటి జనరేషణ్ కు ఇది కనెక్ట్… -
OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్… -
Pawan Kalyan Birthday Special : ఇండస్ట్రీలో అగ్ర హీరో.. ప్రజల్లో జనసేనాని.. పవన్ బర్త్ డే స్పెషల్..
Pawan Kalyan Birthday Special : పవన్ కల్యాణ్.. ఇది పేరు కాదు బ్రాండ్ అనేంతగా ఎదిగాడు. డబ్బు కంటే పేరు, అభిమానులనే ఎక్కువగా సంపాదించుకున్నాడు. కల్యాణ్ బాబుగా వచ్చి.. పవన్ కల్యాణ్ గా మారి పవర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయాడు. చేతు మెడమీద పెట్టాడంటే ఫ్యాన్స్ కు పూనకాలు రావాల్సిందే. హీరోగా ఎంత ఎదిగాడో.. వ్యక్తిత్వంలో అంతకు మించి ఎత్తులో నిలబడ్డాడు. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో తుఫాన్ లా దూసుకుపోతున్నాడు. అలాంటి పవన్… -
OG : పవన్ మేనరిజంతోనే ప్రమోషన్ పేలిపోతుందా..?
OG : పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ. ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అసలు పవన్ కల్యాణ్ ఏమీ మాట్లాడకపోయినా ఈ మూవీ గురించే పెద్ద రచ్చ జరుగుతోంది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ కు పవన్ కల్యాణ్ దూరంగా ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఆయనకు చాలా టైట్… -
Harish Shankar : ఓజీతో పోటీకాదు.. కలిసి సెలబ్రేట్ చేస్తాం !
సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, వారంతా దాన్ని ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు. ఒకపక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే, మరోపక్క ఆయన సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, వారికి ఒక రోజు ముందుగానే ఒక పవర్ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ సిద్ధమవుతున్నాడు. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్…
తాజావార్తలు
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
IPL 2027-CSK: రూ.14.2 కోట్ల యువ ఆటగాడికి సీఎస్కే షాక్?
-
Punjab Police: మీరే ఇలా చేస్తే ఎలా సర్.. ఇంట్లో హెరాయిన్ పెట్టి శివసేన నేతను ఇరికించాలని చూసి.. అడ్డంగా దొరికిన ఏఎస్ఐ
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!