ప్రస్తుతం ఎక్కడ చూసినా ఓజీ ఫీవరే కనిపిస్తోంది. అన్ని మాల్స్‌లో, థియేటర్స్‌లో ఈ సినిమానే ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఈ నేపథ్యంలో ప్రసాద్ మల్టీప్లెక్స్ సంస్థ ఒక అఫీషియల్ నోట్ రిలీజ్ చేసింది. సాధారణంగా సినిమాలను సెలెబ్రేట్ చేసుకునే విషయంలో తాము ఎప్పుడూ ముందుంటామని, అయితే ఓజీ విషయంలో హద్దులు కాస్త దాటుతున్నాయని చెప్పుకొచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు వస్తున్న కిక్ తట్టుకునేందుకు కొంతమంది తాము ధరించిన టీ షర్ట్‌లు చింపేసి ఎంజాయ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చారు.…
పవన్ కళ్యాణ్ ఒకపక్క సినిమాలు మరో పక్క రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయాల్లో పూర్తిస్థాయిలో బిజీ కాక ముందు పలు సినిమాలు లైన్లో పెట్టారు అలా లైన్ లో పెట్టిన అన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది సుజిత్ దర్శకత్వంలో అనౌన్స్ చేసిన ఓజీ. ఈ సినిమా ఫస్ట్ డే వచ్చిన పోస్టర్ నుంచి సినిమా మీద ప్రేక్షకులలో ముఖ్యంగా మెగా అభిమానులలో…