Off The Record: ఆ మహిళా నేతకు వ్యతిరేకంగా జిల్లా నేతలు మొత్తం జట్టు కట్టారా? జడ్పీ పీఠం కోసం ఆమెకు రిజర్వేషన్స్ కలిసొచ్చినా… లోకల్ కాంగ్రెస్ లీడర్స్ మాత్రం కుదరదంటే.. కుదరదంటూ మోకాలడ్డుతున్నారా? కాదు కూడదని పెద్దలు ఆమెనే ఛైర్‌పర్సన్‌గా ప్రొజెక్ట్ చేస్తే.. ఓడించి తీరతామని శపథం చేస్తున్నారా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? ఎందుకలా మారిపోయింది? Read Also: Off The Record: దానం నాగేందర్ కు ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేలా…
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆయన గారు. కానీ... కారులో పవర్ పోయాక ఏసీ ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారో ఏమోగానీ... ఠక్కున డోర్ తన్నుకుంటూ బయటపడ్డారు. తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా...జై తెలంగాణ నుంచి జై కాంగ్రెస్ అంటూ గోడ దూకేశారు దానం నాగేందర్.
తెలంగాణలో ఓ ఇద్దరు ఎమ్మెల్యేల మీద వేటు తప్పదా? అందుకు వాళ్ళు కూడా మానసికంగా సిద్ధమయ్యారా? ఇక రణమే తప్ప…శరణం లేదని డిసైడై… వాళ్ళు కూడా అజెండా ఫిక్స్ చేసుకున్నారా..? మొత్తం పది మంది పార్టీ ఫిరాయిస్తే… వాళ్ళిద్దరి గురించి మాత్రమే ఎందుకు చర్చ జరుగుతోంది? ఎన్నికల యుద్ధానికి సిద్ధమవడం తప్ప మరో గత్యంతరం లేదని వాళ్ళు కూడా ఎందుకు ఫిక్స్ అవుతున్నారు? మెడమీద అనర్హత కత్తి వేలాడుతున్న తెలంగాణ ఎమ్మెల్యేల్లో మెజార్టీ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.…
క్కడ బీజేపీలో బొమ్మ కోసం కుమ్ములాట నడుస్తోందా? ఫ్లెక్సీలో నా బొమ్మ పడలేదేం……. అంటూ ఆ ఎమ్మెల్యే ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అంటున్నారా? శాసనసభ్యుడి ఫోటో వెనక కనిపించని కట్టప్పలున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఫోటో వివాదం? నిజామాబాద్ జిల్లా బీజేపీలో ప్లెక్సీల వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇటీవల జిల్లాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన, ఎంపీ అర్వింద్ బర్త్‌డే సందర్భంగా… ప్లెక్సీలు ఏర్పాటు చేశారు నేతలు. పనిలో పనిగా జిల్లా పార్టీ…
రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలు ఆసక్తి రేపుతున్నాయి. ఇవి ఒకరకంగా....లోకల్ టిడిపిలో వర్గ విభేదాలకు దారి తీస్తున్నాయట . ఇక్కడ సీనియర్స్‌ని కాదని, అసలు పార్టీ సభ్యత్వం కూడా లేని మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కుమార్తె అమూల్యకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వడం చూసి అంతా షాకవుతున్నారట.
తెలంగాణ కమలం నేతలకు నివాస గండం పొంచి ఉందా? ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా… పార్టీ పదవులు ఎందుకు రావడం లేదు? అధికార ప్రతినిధుల నియామకం ఆలస్యానికి కారణం ఏంటి? పార్టీ పోస్ట్‌లకు, నేతల నివాసాలకు లింక్ ఏంటి? కాషాయ దళంలో అసలేం జరుగుతోంది? తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని ప్రకటించి చాలా రోజులవుతోంది. అప్పట్లో దానిమీద కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. అన్ని వర్గాలకు సమన్యాయం జరగలేదన్న అసంతృప్తులు కూడా వెలువడ్డాయి. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న…
అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లపై మెగా బ్రదర్స్..ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు.చిరంజీవి పై వ్యాఖ్యలు చేస్తుంటే..వెంటనే స్పందించాల్సిన పవన్ ఎందుకు మౌనం వహించారు.దీని వెనుక రాజకీయ అంశాలే ప్రధాన కారణమా?వేరే ఇంకేమైనా ఉన్నాయా..?అన్నింటికి క్విక్ రెస్పాండ్ అయ్యే మెగా బ్రదర్ నాగబాబు సైతం ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్షం లేకుండానే హాట్ హాట్ గా సాగుతున్నాయి. తాజాగా హీరో హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు.గత ప్రభుత్వంలో జగన్ తో సినిమా…
ఆయన అనుకున్నది ఒక్కటైతే..మరొకటి జరిగిందా? పార్టీ మారి పరేషాన్ అయ్యారా?ఇక్కడే ఉంటా ..నేను లోకల్ అన్న నేతకు హైకమాండ్ హ్యాండిచ్చిందా? ఆరోపణలు చేసిన ఆ నేత ఉంటే నేనుండనని వెళ్లిన ఆయన మళ్లీ రీ ఎంట్రీకి కారణామేంటి? ఏయ్ బిడ్డా ఇదినా అడ్డా.. ఇక్కడి నుంచి పోటీ చేస్తానన్న నేత సైలెంట్ అయ్యారా? ఫలానా నేత రాకుండా అడ్డుపడతానన్న ఆ లీడర్ చివరికి మెత్తబడ్డారా?లేక అదిష్టానం ఆయన ఒత్తిడిని లైట్ తీసుకుందా? ఇంతకీ పార్టీ ఆలోచనేంటీ..బౌన్స్ బ్యాక్…
కాంగ్రెస్ నేతలకు క్లారిటీ లేదా..? ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా..? పక్క పార్టీ హడావుడి చేస్తుంటే.. కాంగ్రెస్ మాత్రం సైలెంట్‌గా వుందా? ఊరంతా ఒకదారి లో ఉంటే.. వీళ్ళంతా ఏదో దారిలో ఉన్నట్టు కనిపిస్తుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులకు క్లారిటీ రావడం లేదా? ప్రత్యర్ధి తన ఘనతగా గగ్గోలు పెట్టీ చెబుతుంటే… అధికార పార్టీ నేతలకు మాత్రం ఇంకా ఏం చేయాలి అనే స్పష్టత ఉన్నట్టు లేదు. GST.. పై బీజేపీ ప్రజల మీద భారం…