Home
Off The Record
Off The Record News
-
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్కు బ్రేక్!
పక్కాగా ప్లాన్ చేశారు. పర్ఫెక్ట్ స్కెచ్ వేశామనుకున్నారు. ఇంకేముంది ఈసారి గట్టిగా కొట్టబోతున్నామనుకున్నారు. పార్టీ పెట్టాక ఇప్పటి వరకు పాగా వేయలేని నియోజకవర్గంలో ఈసారి జెండా పాతబోతున్నాంటూ సంబరపడ్డారు వైసీపీ నేతలు. -
OTR : తాట తీస్తా.. ఎమ్మెల్యే వార్నింగ్! రంపచోడవరం టీడీపీలో కాక!
రేయ్… తాట తీస్తా….! మీరు పిచ్చి వేషాలేస్తుంటే…. నేను చూస్తూ కూర్చోవాలా? ఏమనుకుంటున్నారు అసలు…? డ్రామాలు చేస్తున్నారు ఒక్కొక్కరు… సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మీటింగ్లో సొంత కార్యకర్తకు ఇచ్చిన వార్నింగ్ ఇది. ఎవరా శాసనసభ్యురాలు? ఎందుకంత ఆవేశపడ్డారు? మేటర్ పార్టీ అధిష్టానం దాకా ఎందుకు వెళ్ళింది? పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు… -
OTR: బెల్లంపల్లి కాంగ్రెస్లో లొల్లి లొల్లి
బెల్లంపల్లి కాంగ్రెస్లో లొల్లి లొల్లి అవుతోందా? ఏకంగా ఎమ్మెల్యేకే వార్నింగ్ స్థాయికి వివాదం వెళ్లిపోయిందా? పరిస్థితి అంత తీవ్రంగా ఎందుకు మారింది? నియోజకవర్గ కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? -
OTR: నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్న మహేష్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తన సొంత జిల్లాలోని సొంత పార్టీ నేతల్ని టెన్షన్ పెడుతున్నారా? కొత్తగా ఇదెక్కడి గోల అంటూ అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారా? అసలు ఆయన వస్తున్నారంటేనే... ఏం చేయాలో అర్ధంకాని గందరగోళంలో ఉంటున్నారా? -
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
వరంగల్లో మీటింగ్ పెట్టి కొండా దంపతులు ఏం సందేశం ఇవ్వాలనుకున్నారు? ఢిల్లీ ఫోన్కాల్, పెద్దలతో మీటింగ్ మాటల్లో నిజమెంత? ఆ విషయంలో అసలు డౌట్స్ ఎందుకు పెరుగుతున్నాయి? మాజీ మంత్రి దంపతులకు నిజంగానే ఢిల్లీ నుంచి పిలుపువచ్చిందా? లేక అది కేడర్లో మనోధైర్యం నింపే ప్రయత్నమా? లెట్స్ వాచ్. మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయ్యాక అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటున్నారు కొండా సురేఖ దంపతులు. దీంతో.. తదుపరి అడుగులు ఏంటన్న విషయంలో క్లారిటీ… -
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
తెలంగాణ రాజకీయం మొత్తం ఇప్పుడు పార్టీ పాలిటిక్స్ నుంచి టర్న్ అయి పసుపు నీళ్ళ చుట్టూ తిరుగుతోందా? అసెంబ్లీ ముందు మొదలైన మాటల యుద్ధం... ఎర్రవెల్లి ఫామ్హౌస్ దారిలో శుద్ధిదాకా వెళ్ళి ఇప్పుడే టర్న్ తీసుకుంటోంది? తాజా అరెస్ట్ల పర్వం ఏం చెబుతోంది? ఎవరి గోల్ ఎవరికి అడ్వాంటేజ్ అయింది? -
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
బాలయ్య ఇలాకాలో… మాస్ మసాలా డైలాగ్స్ పేలుతున్నాయా? హిందూపురం గడ్డ… మా అడ్డా అని టీడీపీ లీడర్స్ తొడలు కొడుతుంటే….వైసీపీ వాళ్ళు మాత్రం మోహన్ బాబు అసెంబ్లీ రౌడీ సినిమా సన్నివేశాన్ని గుర్తు చేస్తున్నారా? వార్ వన్సైడేనని అంటున్నది ఒకరైతే… మీరు తొక్కుతామంటే తొక్కించుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరని అంటోంది మరొకరు. స్థానిక ఎన్నికలు కేంద్రంగా… హిందూపురంలో నియోజకవర్గంలో అసలేం జరుగుతోంది? ఒకడు… నాకు ఎదురొచ్చినా వాడికే రిస్క్, నేను ఒకడికి ఎదురెళ్ళినా వాడికే రిస్క్, తొక్కిపడేస్తా…..… -
OTR: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా? కలిసి కట్టుగా ఉండాల్సిన సందర్భాల్లో సైతం ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారా? అసలు ఒకే సబ్జెక్ట్ మీద ఒకేలా అభిప్రాయంతో ఉండకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ గందరగోళాన్ని పెంచుతున్నారా? శాసనసభ్యుల వైఖరితో పార్టీ స్టాండ్ ఏంటో అర్ధంకాని పరిస్థితులు తలెత్తుతున్నాయా? అసలు ఏయే విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు కాషాయ ప్రజాప్రతినిధులు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. 22A భూముల విషయమై చర్చకు సభలోపట్టు పట్టడం,… -
OTR : బావమరిది టీడీపీలోకి.. బావ కూడా వస్తారా?
బావమరిది కళ్ళలో ఆనందం కోసం బావ కూడా కండువా మార్చేస్తారా? ఏంటి బావా… సంగతి అంటే…ఏం లేదు బామ్మర్దీ…. వచ్చేస్తున్నా… నీ వెంటే నేను అంటూ సూట్కేస్ సర్దేస్తారా? కుటుంబ బంధం, రాజకీయ అనుబంధం అంతగా పెనవేసుకుని పోయిన ఆ వ్యవహారం ఎక్కడ జరుగుతోంది? ఎవరా ఇద్దరు నేతలు? ఏంటా కండువాల మార్పిడి వ్యవహారం? విజయనగరం జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం గురించి చర్చ మొదలైంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆ పార్టీకి రాజీనామా… -
OTR : బాలినేనిని జనసేన లైట్ తీసుకుంటుందా?
బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన్ని పార్టీకి ఆత్మీయుడిగా భావించడం లేదా? పార్టీలో ఉంటే ఏంది? పోతే ఏందన్నట్టుగా వ్యవహారం మారిపోయిందా? పార్టీలో చేరిన రెండేళ్ళ తర్వాత అసలిప్పుడీ చర్చ ఎందుకు వచ్చింది? ఆత్మీయతలు, అనుబంధాల గురించి మాజీ మంత్రి అనుచరులు ఎందుకు మాట్లాడుతున్నారు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ప్రాధాన్యం తగ్గుతోందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. అలా ఎందుకంటే… తాజాగా జరిగిన…
తాజావార్తలు
-
Madhya Pradesh: ఆస్తి కోసం అమానుషం.. 80 ఏళ్ల తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Tirumala Vaikunta Dwara Darshan 2026: తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
Explainer: మేనరికాలతో పిల్లలకు శాపం! దక్షిణాది మారేది ఎప్పుడు?
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
IND A vs PAK A: 25 బంతుల్లో 3 పరుగులే.. పాకిస్థాన్పై భారత్ ఓటమికి కారణం తిలక్ వర్మనే!
-
Ind vs Pak Controversy: తిలక్ వర్మతో గొడవ.. హర్షిత్ రాణాను స్లెడ్జ్.! పాకిస్థాన్ ఆటగాళ్ల ఓవర్ యాక్షన్..
-
Abdul Samad: భారత్పై విజయం.. ఐయామ్ ఫుల్ హ్యాపీ.. పాక్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
India A vs Pakistan A: భారత్కు షాక్.. రైజింగ్ స్టార్స్ ఆసియా కప్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి..!
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!