Home
Off The Record
Off The Record News
-
Off The Record: కరీంనగర్ డెయిరీపై ఆ కాంగ్రెస్ మంత్రి గుర్రుగా ఉన్నారా? అసలేం జరుగుతోంది?
Off The Record: సహకార వ్యవస్థ ప్రారంభమైన తొలినాళ్లలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చొరవతో ఏర్పడిన సంస్థ కరీంనగర్ డెయిరీ. 50 ఏళ్ళ క్రితం 12వేల లీటర్ల సామర్ధ్యంతో మొదలై ఇప్పుడు రెండు లక్షల లీటర్ల పాల సేకరణ సామర్ద్యంతో నడుస్తోంది. లక్ష మంది పాడిరైతుల సభ్యత్వం… తెలంగాణలోని అతిపెద్ద డెయిరీల్లో ఒకటి. ఇలా… చెప్పుకోవడానికి ట్రాక్ రికార్డ్ బాగానే ఉందిగానీ… ఇటీవల సంస్థకు సంబంధించి జరుగుతున్న పరిణామాలు మాత్రం ఆందోళన కలిగించేలా ఉన్నాయంటున్నారు పరిశీలకులు.… -
OTR: ఉషశ్రీ దూకుడు.. సవిత సైలెన్స్..! మహిళా నేతల వార్‌లో ట్విస్ట్..!
నిన్నటి వరకు ఢీ అంటే ఢీ అంటూ తలపడిన మహిళా మంత్రి సడన్‌గా ఎందుకు సైలెంట్ అయ్యారు. రాజకీయ ప్రత్యర్థి అదే రేంజ్లో... ఇంకా చెప్పాలంటే అంతకు మించి చెలరేగుతున్నా... ఆమె మాత్రం ఎందుకు కామ్ అయ్యారు? -
OTR: సామేల్‌కు చెక్ పెట్టడానికే సోమన్న ప్రస్తావన? కోమటిరెడ్డి బ్రదర్స్ వ్యూహం ఇదేనా?
పంతం... నీదా... నాదా... సై. ఇంతదాకా వచ్చాక ఇంకెందుకు...? తేల్చుకుందాం. లెక్క సెట్ అయిపోవాల్సిందేనని ఆ సీనియర్ ఎమ్మెల్యే అంటున్నారా? ఇటీవల తనతో ఢీ అంటే ఢీ అన్న సహచర శాసనసభ్యుడికి చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యారా? -
OTR: తెలంగాణ పాలిటిక్స్‌లో ‘క్షుద్ర పూజల’ కలకలం.. హరీష్ రావుపై ఆరోపణల వెనుక అసలేం జరిగింది?
OTR: తెలంగాణలో పొలిటికల్ అఘోరాలు స్వైర విహారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయమంతా క్షుద్ర పూజల చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర ప్రజల్లో సరికొత్త సందేహాలకు తావిస్తోందట. చివరికి ముఖ్యమంత్రి నోటి వెంట కూడా క్షుద్ర ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. ఇంతకీ… హరీష్‌రావు మీద ఆ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఆయన చేసిన పూజలేంటి? ఎక్కడ చేశారు? తెలంగాణ రాజకీయ వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. సాధారణంగా అవినీతి ఆరోపణలు, ప్రభుత్వాల… -
OTR: సీఎం కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఎంపీ చామల అడ్డంగా బుక్కయ్యారా?
ఆ ఎంపీ మార్కులు కొట్టేద్దామని ప్రయత్నించి మొదటికే మోసం తెచ్చుకున్నారా? పెద్ద సబ్జెక్ట్ మీద గొప్పగా... ఏదో మాట్లాడదామనుకుని ఇంకేదో మాట్లాడేసి మొత్తాన్ని ఇరకాటంలో పెట్టేశారా? -
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
Off The Record: ప్రత్యర్థుల్ని ఎప్పుడెప్పుడు ఎలా ఇరుకున పెడదామా అని కూచుకుని కూర్చోవడం రాజకీయ సహజ లక్షణం. అందునా…. అవకాశం అందివస్తే… అస్సలు వదులుకోరు. కానీ… ఉమ్మడి చిత్తూరు జిల్లా టీడీపీ నేతల పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా, కాస్త తేడాగా కూడా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అంతకు ముందు ఎన్నడూ లేని విధంగా…. గత ఎన్నికల్లో… జిల్లాలోని మొత్తం 14 అసెంబ్లీ సీట్లకుగాను 12 స్థానాలను కైవసం చేసుకుంది కూటమి. మొదట్లో అంతా… -
OTR: భూపాలపల్లి నుంచి హనుమకొండకు గండ్ర జ్యోతి ఓటు షిఫ్ట్.. అసలు వ్యూహమేంటి?
గులాబీ దళంలో యాక్టివ్‌గా ఉన్న ఆ సీనియర్ లీడర్ ఉన్నట్టుండి తన ఓటు ఎందుకు మార్చుకున్నారు? తమ కుటుంబానికి పట్టున్న, గతంలో భర్త ఎమ్మెల్యేగా పనిచేసిన నియోజకవర్గాన్ని వదులుకుని మరో చోటికి ఎందుకు షిఫ్ట్ అయ్యారు? -
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్‌లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
Off The Record: కొమురంభీమ్ డీసీసీ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో రచ్చ రేపుతోంది. జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ వ్యవహారశైలిపై పార్టీ వర్గాలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా వ్యవహారం ముదిరి…. చివరికి ఆ సెగలు గాంధీభవన్‌ను తాకాయి. ఆసిఫాబాద్ నుంచి వంద మంది దాకా నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ వచ్చి ధర్నా చేయడం పార్టీలో కలకలం రేపుతోంది. మండలాధ్యక్ష పదవుల్ని ఆమె తనకు నచ్చిన వారికే ఇస్తున్నారని, సీనియర్స్‌ని ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి రగులుతోంది.… -
Off The Record: ఇంటి దొంగలే దుష్ప్రచారం చేస్తున్నారా?.. మంచిర్యాల కాంగ్రెస్‌లో కొత్త మంటలు!
Off The Record: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైందా..! ఇన్నాళ్లు కూల్‌గా ఉన్న పార్టీలో వివాదాల అలజడి రిపీటవుతోందా అంటే… ఔను అన్నదే రాజకీయవర్గాల సమాచారం. గాంధీ భవన్ వేదికగా.. మంచిర్యాల MLA ప్రేమ్ సాగర్ రావు చేసిన కామెంట్స్ ఇప్పుడు కొత్త వివాదానికి తెరలేపాయి. తన మీద వరుసగా వస్తున్న ఆరోపణలకు క్లారిటీ ఇస్తూనే… దీని వెనకాల ఉన్నది ఎవరంటూ కొత్త ప్రశ్న సంధించారాయన. అది సొంత పార్టీ నేతల కుట్రనేనని… -
Off The Record: ఢిల్లీలో కలిసిన తెలంగాణ బీజేపీ ఎంపీలు.. తెరవెనుక ఏం జరిగింది?
Off The Record: తెలంగాణ కాషాయదళంలో కొత్త దృశ్యం. కార్యకర్తలు హ్యాపీగా ఫీలయ్యే సన్నివేశం. ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్న ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చుని, మాట్లాడుకుని, భోంచేయడం పార్టీ వర్గాలకే కొత్తగా ఉందట. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కలిసి ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. విశ్వేశ్వర్‌రెడ్డి సంగతి ఎలా ఉన్నా…. సంజయ్, ఈటల మధ్య వ్యవహారం మాత్రం ఉప్పు నిప్పులాగే ఉండేదని బీజేపీ వర్గాలే చెబుతాయి. అలా.. ఎడముఖం పెడముఖంగా…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. 8 కార్పొరేషన్లలో కూటమి అభ్యర్థుల హవా!
-
Oman Coast Ship Attack: ఒమన్ తీరంలో భారతీయ నౌకపై దాడి.. ఓ నావికుడు మృతి
-
స్టాక్ మార్కెట్లో 65% ప్రీమియంతో BLS Polymers జోరు.. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
47.6 kmpl మైలేజ్, అదిరిపోయే డిజైన్, TFT డిస్ప్లేతో Honda ADV125 స్కూటర్ లాంచ్..!
-
Nepal Helicopter Collision: నేపాల్‌లో ఘోర ప్రమాదం.. రెండు హెలికాప్టర్లు ఢీకొని భారతీయుడు దుర్మరణం!
-
IPL 2027 Auction: ఐపీఎల్ 2027 వేలంలో పాకిస్థాన్ ఆటగాడు..? డిసెంబర్ 16న మినీ వేలం..
ట్రెండింగ్
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?