:ఇటీవల కాలంలో గూగుల్ మ్యాప్స్ నమ్మకుంటే పలు ప్రమాదాలు ఎదురయ్యాయి. కొన్ని రోజుల క్రితం కేరళలో నావిగేషన్ మ్యాప్ ఉపయోగించుకుంటూ వెళ్తే, ఏకంగా కారు నదిలో కొట్టుకుపోయింది.
ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర మహోత్సవాల కోసం హాజరయ్యేందుకు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తుల సౌకర్యార్ధం రైల్వేశాఖ 315 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమైంది.
Mohan Charan Majhi : ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ గత బిజెడి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. గత బిజెడి ప్రభుత్వం తన హత్యకు కుట్ర పన్నిందని సిఎం మోహన్ మాఝీ సోమవారం (జూన్ 24) పేర్కొన్నారు.
ఈనెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అయితే ఈ పోస్టు కోసం ఎన్డీఏ కూటమిలో పోటీ నెలకొంది. స్పీకర్ పోస్టు సొంతం చేసుకోవాలని ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన జేడీయూ, తెలుగు దేశం పార్టీలు భావిస్తున్నాయి.
ఒడిశాలోని ప్రముఖ దేవాలయం పూరీ జగన్నాథ దేవాలయం నాలుగు ద్వారాలు తెరుచుకున్నాయి. గురువారం ఉదయం వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రివర్గం మొత్తం హాజరయ్యారు. భవిష్యత్తులో పూరీ జగన్నాథుడిని నాలుగు ద్వారాల ద్వారా భక్తులు దర్శించుకునే అవకాశం ఉంటుందని సీఎం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ మండలి నిర్ణయం అమలులోకి వచ్చిందన్నారు. Pawan Kalyan’s Russian Wife Anna Lezhneva: పవన్ కల్యాణ్ కి మూడో భార్యతో పరిచయం…
ఒడిశా రాష్ట్రంలోని ప్రముఖ ఆలయం పూరి జగన్నాథ దేవాలయంలో గల నాలుగు ద్వారాలు ఇవాళ తెరచుకున్నాయి. ఈ ఉదయం వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీఎం మోహన్ చరణ్ మాఝీతో పాటు మంత్రులందరూ పాల్గొన్నారు.
జూన్ 4న ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పుడు అందరి ముందు రెండు ప్రశ్నలు వచ్చాయి. మొదటిది- రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? రెండోది – సీఎం ఎక్కడ ఉంటారు? మొదటి ప్రశ్నకు సమాధానం దొరికింది.
ఒడిశాలో బుధవారం ఆసక్తికర సన్నివేశం ఆవిష్కతమైంది. ఒకే స్టేజీపై ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్-ప్రధాని మోడీ ఎదురుపడ్డారు. కొంత సేపు స్టేజీపైనే సంభాషించుకున్నారు. దీంతో చుట్టూ ఉన్న నాయకులతో పాటు కార్యకర్తలు ఆసక్తిగా తిలకించారు.