కబీర్ సింగ్ తర్వాత షాహీద్ కపూర్ ఆ రేంజ్ హిట్ చూడలేదు. సందీప్ రెడ్డి వంగా ఫిల్మ్ తర్వాత చేసినవే తక్కువ సినిమాలు అందులో హిట్స్ కూడా ఫింగర్ టిప్స్‌పై లెక్కించొచ్చు. తేరీ బాతోం మే ఐసా ఉల్జా జియాతో హిట్ తర్వాత కాస్త రూట్ మార్చి దేవా అంటూ యాక్షన్ మూవీతో ముందుకొచ్చాడు. లవర్ బాయ్ ఇమేజ్ నుండి ఛేంజ్ అవ్వాలని ట్రై చేశాడు కానీ బొమ్మ బాక్సాఫీస్ బాంబ్‌గా మారడంతో శ్రమ అంతా వృథా…