Home
Nuveksha
Nuveksha News
-
Nuveksha: బ్లాక్ సారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ చూపులతో గిల్లుతున్న నువేక్ష..
Nuveksha: బ్లాక్ సారీలో బ్యాక్ అందాలు చూపిస్తూ చూపులతో గిల్లుతున్న నువేక్ష.. -
రివ్యూ: సెబాస్టియన్ పి.సి. 524
నటీనటులు : కిరణ్ అబ్బవరం, కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దారేకర్), శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిణీ రఘువరన్, ఆదర్ష్ బాలకృష్ణ, జార్జ్, సూర్య, మహేష్ విట్టా, రవితేజ, రాజ్ విక్రమ్, లత, ఇషాన్, రాజేష్సంగీతం: జిబ్రాన్కెమెరా: రాజ్ కె.నల్లినిర్మాతలు: సిద్ధారెడ్డి, జయచంద్ర రెడ్డికథ, దర్శకత్వం: బాలాజీ సయ్యపురెడ్డి ఈ మధ్య కాలంలో జనాన్ని ఆకట్టుకున్న కుర్ర హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఉన్నారు. అతను నటించిన ఎస్.ఆర్.కళ్యాణ మండపం గత సంవత్సరం జనాన్ని భలేగా అలరించింది.… -
పోలీస్ రేచీకటి కష్టాలు… “సెబాస్టియన్ పీసీ 524” టీజర్
‘సెబాస్టియన్ పీసీ 524’ ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదల కానుంది. కిరణ్ అబ్బవరం తన కెరీర్లో తొలిసారిగా ఈ చిత్రంలో పోలీసుగా నటించారు. ‘రాజా వారు రాణి వారు’లో లవర్ బాయ్‌గా, ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’లో కాలేజ్ బాయ్ గా నటించిన కిరణ్ ఇప్పుడు రాత్రి అంధత్వంతో బాధపడే యువ పోలీసు పాత్రను పోషించాడు. కథ మదనపల్లెలో జరుగుతుంది. తాజాగా “సెబాస్టియన్ పీసీ 524” టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. దర్శకుడు బాలాజీ… -
రివ్యూ: అతిథి దేవో భవ
ఆది సాయికుమార్ నటించిన రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘అతిథి దేవో భవ’. నువేక్ష, రోహిణి, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాతో పొలిమేర నాగేశ్వర్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సంక్రాంతి సీజన్ లో జనం ముందుకొచ్చిన ఈ మూవీ గురించి తెలుసుకుందాం. అభయ్ రామ్ (ఆది సాయికుమార్)కు చిన్నప్పటి నుండి మోనో ఫోబియా. ఒక్కడే ఉండటం అంటే అతనికి మరణంతో సమానం. అలాంటి వ్యక్తి వైష్ణవి (నువేక్ష) ప్రేమలో పడతాడు. పెళ్ళికి దారి తీసిన… -
వీడియో : రాముడికి లక్ష్మణుడిలా ఈ హీరోకు భయం ఎప్పుడూ వెంటే…. !
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ ప్రస్తుతం శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ పై నెక్స్ట్ మూవీగా “అతిథి దేవోభవ” అనే థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇందులో నుంచి విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘బాగుంటుంది నువ్వు నవ్వితే…” అనే రొమాంటిక్ సాంగ్ కు అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును…
తాజావార్తలు
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
-
Mouli: దొంగ నా కొడుకు.. దొరికేశాడు
-
CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
-
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీకి ముహూర్తం ఖరారు..
-
Dil Raju : ‘వారణాసి’ రిలీజ్ ఓన్లీ నైజాం మాత్రమే చేస్తా.. తేల్చి చెప్పిన దిల్ రాజు!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?