Home
Ntv Telugu
Ntv Telugu News
-
OTR: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీలో కుమ్ములాట ..అసలు కథేంటి?
OTR: పార్టీ పవర్లో లేకపోతే మాకేంటి? అధిష్టానం నిరసన కార్యక్రమాలు పిలుపునిస్తే ఏంటి? మా రూటే సపరేటు. పార్టీ ప్రయోజనాలతో పనిలేదు. మా ఇగోలే మాకు ముఖ్యమని అంటున్నారట అక్కడి గులాబీ లీడర్స్. ప్రోగ్రామ్ ఏదైనాసరే… ఎడముఖం పెడ ముఖమే తప్ప కలిసే ప్రసక్తే లేదంటున్నారు? ఏ ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్లో ఉందా వాతావరణం? అక్కడి ప్రత్యేక పరిస్థితులేంటి?. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో… బీఆర్ఎస్ సమన్వయ లోపంతో సతమతం అవుతోంది. పార్టీ నాయకులంతా ఎవరికి వారే యమునా… -
OTR: హుజూరాబాద్‌లో బైపోల్ వస్తుందా? కౌశిక్ రెడ్డి కేసులో తాజా పరిణామం
ఖైరతాబాద్‌తో పాటు తెలంగాణలోని మరో అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా బైపోల్ జరిగే అవకాశం ఉందా? ఆ సెగ్మెంట్ కేంద్రంగా మారుతున్న పరిణామాలు ఇదే విషయం చెబుతున్నాయా? ఆ ఎమ్మెల్యే తీరుపై ఎథిక్స్ కమిటీ కూడా వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చే పనిలో ఉందా? ఏదా నియోజకవర్గం? అక్కడి ఎమ్మెల్యే మీద వేటేయాలని డిమాండ్ చేసే దాకా ఎందుకు వెళ్ళింది వ్యవహారం? -
OTR : తిరుపతి మేయర్ పీఠంపై కూటమిలో పోరు? టీడీపీ, జనసేన మధ్య హీట్
టెంపుల్ సిటీలో సీటు పోరు ముదురుతోందా? తిరుపతి మేయర్ పీఠం కూటమిలో విభేదాలకు కారణం అవుతోందా? మాక్కావాలంటే మాకేనంటూ టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా పావులు కదుపుతున్నారా? అందుకు జనసేన చెబుతున్న లెక్కలేంటి? టీడీపీ చేస్తున్న వాదనేంటి? తిరుపతి పీఠం కోసం రెండు పార్టీలు ఎందుకంత పట్టుదలగా ఉన్నాయి? టెంపుల్ సిటీ తిరుపతి ఆధ్యాత్మిక శోభ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ…. పాలిటిక్స్ విషయానికి వస్తే మాత్రం… ఇక్కడ ఎప్పుడూ ఒక రేంజ్ హీట్… -
OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
OTR: నో కాంప్రమైజ్…. స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలకు ఛాన్సే లేదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎవరైనా కాంప్రమైజ్ అయితే ఈసారి వాళ్ళు ఎమ్మెల్యే టిక్కెట్ మర్చిపోవడమేనని క్రిస్టల్ క్లియర్‌గా చెప్పేశారు వైసీపీ అధ్యక్షుడు జగన్. కానీ… ఆ ఉమ్మడి జిల్లాలో పార్టీ నాయకులు మాత్రం ఏకగ్రీవం పాట పాడుతున్నారు. పైగా…అధికార పక్షానికి ఓపెన్‌గానే బంపరాఫర్స్ ఇస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారు? అధినేత ఆదేశాలకు భిన్నంగా ప్రకటించడం వెనకున్న ధైర్యం ఏంటి? ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి క్రమంగా… -
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
ఫ్రెండ్లీ కాంటెస్ట్. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల వేళ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్. ఫ్రెండ్ ఫ్రెండే.. ఫైట్ ఫైటేనని జనసేన అంటుంటే అందుకు టీడీపీ రియాక్షన్ ఏంటి? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో కూటమి పార్టీల మధ్య అసలు స్నేహపూర్వక పోటీ సాధ్యమవుతుందా? కూటమి ఓట్లు చీలితే అంతిమంగా నష్టపోయేది ఎవరు? పవన్ కళ్యాణ్ ఫ్రెండ్లీ ఫైట్ వ్యాఖ్యల వెనక వేరే ఉద్దేశ్యం కూడా ఉందా? లెట్స్ వాచ్. ఏపీలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది.… -
OTR: దసరాలోపు పదవుల భర్తీ పూర్తి చేసే ఆలోచన?
తెలంగాణలో నామినేటెడ్ పదవు భర్తీ వ్యవహారం కొలిక్కి వచ్చిందా? ఇన్నాళ్లు ఎప్పటికప్పుడు వాయిదా పడుతున్నా...ఇక సమయం లేదు మిత్రమా అంటున్నారా? ఆల్రెడీ లిస్ట్ మొత్తం సిద్ధమైపోయి కేవలం ఢిల్లీ స్టాంప్ కోసం ఎదురు చూస్తోందా? వాయిదాల కారణంగా పెరుగుతున్న అసంతృప్తిని పసిగట్టిన అగ్ర నాయకత్వం ఇక డూ ఫెస్టివల్ అంటోందా? ఇంతకీ భర్తీ ఎప్పుడు? -
OTR: టీడీపీ ఎమ్మెల్యేకు నిద్ర పట్టడం లేదా..? ఎందుకంత కష్టమొచ్చింది..?
OTR: ఆ టీడీపీ ఎమ్మెల్యేకి నిద్ర పట్టడం లేదా? ఏం చేయాలో అర్ధంగాక అల్లాడిపోతున్నారా? పార్టీ పవర్లో ఉంది, నేను సిట్టింగ్‌ని, అయినా… అధికారాన్ని పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతున్నానంటూ… లోలోపల రగిలిపోతున్నారా? ఎవరా శాసనసభ్యుడు? ఎందుకంత కష్టం వచ్చింది? ఎన్టీఆర్ జిల్లా సీనియర్ ఎమ్మెల్యేల్లో ఒకరైన జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య అండ్ టీం ఇప్పుడు లోలోపల ఉడికిపోతోందట. ఏం చేయాలో అర్ధంకాని ఫ్రస్ట్రేషన్ ఎమ్మెల్యే అంజ్ టీమ్‌లో పెరిగిపోతోందంటున్నారు దగ్గరగా గమనిస్తున్న వాళ్లు. జగ్గయ్యపేట నుంచి… -
OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
ఆ మేయర్ సీటు కూటమిలో కోల్డ్‌వార్‌ని పెంచుతోందా? ఈసారి తగ్గేదే లే అని జనసేన తొడగొడుతుంటే... పదవి ఏదైనా సరే... ప్రయారిటీ మాదేనని టీడీపీ లీడర్స్ అంటున్నారా? ఆ మేయర్ సీటుకు పోటీ అంటే... కనీసం పది కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎమ్మెల్యే ఎన్నిక కంటే ఎక్కువ హంగామా జరుగుతోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? -
OTR : ఎల్లారెడ్డి BJPకి సరైనోడు ఎవరు?
సరైనోడి కోసం అక్కడ కాషాయ దళం భూతద్దం పెట్టిమరీ వెదుకుతోందా? ఎవరో వస్తారు, ఏదో చేసేస్తారంటూ ఎదురు చూసీ… చూసీ… కళ్ళు కాయలు కాసి పళ్ళయి రాలిపోతున్నాయి తప్ప కనుచూపు మేరలో సదరు సరైనోడు కనిపించడం లేదా? కమాన్….. మీరు నడిపే నాయకుడిని తేల్చండి, మా సత్తా ఏంటో చూపిస్తామని కేడర్ అడుగుతున్నా బీజేపీ నాయకత్వం ఎందుకు తటపటాయిస్తోంది? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాషాయ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది.… -
OTR: గులాబీ ముఖ్యుల్ని కట్టడి చేయడంపై సీఎం ఫోకస్?
నీవు నేర్పిన విద్యయే కదా... నీరజాక్షా అన్నట్టు తెలంగాణ సీఎం... రాజకీయ ప్రత్యర్థులతో అంటున్నారా? వాళ్ళ వ్యూహాన్నే రివర్స్‌లో వాళ్ళ మీదికే ప్రయోగిస్తున్నారా...? కీలకమైన నియోజకవర్గాల్లో బహిరంగ సభల ప్లాన్స్ అందుతో భాగమేనా?వరుస సభల వెనక వ్యూహం ఏంటి..!? ముఖ్యమంత్రి రాజకీయ లెక్కలు ఎలా ఉన్నాయంటున్నారు?
తాజావార్తలు
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. ఏపీకి తెలంగాణ సాయం!
-
Honda CB350C: హోండా CB350C స్పెషల్ ఎడిషన్ లాంచ్.. ఆల్-బ్లాక్ లుక్, 348.36cc ఇంజిన్‌తో కొత్త బైక్!
-
Drought Affected Mandals: తెలంగాణలో 365 కరవు మండలాలను ప్రకటించిన ప్రభుత్వం.. మీ మండలం ఈ జాబితాలో ఉందా?
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!