హైడ్రాలో కోవర్టులు ఉన్నారా..? లేదంటే ఎప్పుడేం చెయ్యాలో తెలీక సర్కార్‌ను ఇబ్బందిపెడుతున్నారా? కూల్చివేతలను పర్యవేక్షించేవారికి ప్లానింగ్ లేదా? జగ్గారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు రేపుతున్న ప్రకంపనలేంటి? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. హైడ్రాలో బీఆర్ఎస్కు అనుకూలంగా… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్య ఆయన ఆషామాషీగా చేసి ఉండరు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సహజంగానే ఇలాంటి అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు…
భక్తి టీవీ.. తెలుగు రాష్ట్రాల్లో ఆవిర్భవించి.. దేశాన్ని శాసిస్తోంది. ఆధ్యాత్మిక ఛానెల్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. దేశంలో మరే ఆధ్మాత్మిక ఛానెల్‌కు సాధ్యం కాని రికార్డులను తన పేరిట లిఖించుకుంది.
ఏపీ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై వైసీపీలో అంతర్మథనం జరుగుతోందా? బరిలో ఉండే విషయమై పార్టీలో ఏకాభిప్రాయం లేదా? అధిష్టానం నుంచి ఇంకా ఎలాంటి సంకేతాలు రాకున్నా… కింది స్థాయిలో మాత్రం కంగారు పడుతున్నారన్నది నిజమేనా? ఎందుకా కంగారు? లోకల్ బాడీస్ ఎలక్షన్స్‌లో పోటీ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? షెడ్యూల్ ప్రకారం వచ్చే మార్చిలో ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ ఎలక్షన్స్‌లో ప్రతిపక్షం వైసీపీ పోటీ చేస్తుందా లేదా అన్న…
తిరుపతిని గ్రేటర్‌గా మార్చడంపై టీడీపీలోనే భిన్నాభిప్రాయాలున్నాయా? కొందరు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ విషయంలో అసహనంగా ఉన్నారా? ఇక్కడ వైసీపీ డబుల్ గేమ్ ఆడుతోందన్నది నిజమేనా? మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ఏకగ్రీవంగా జై కొట్టినా సమస్య ఎక్కడ వస్తోంది? ఎమ్మెల్యేలు ఎందుకు వ్యచిరేకిస్తున్నారు? జనం నుంచి ఉన్న అభ్యంతరాలేంటి? తిరుపతి మున్సిపాలిటీని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌గా మార్చడం దాదాపుగా ఖాయమైపోయింది. ఈ మేరకు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో పెట్టిన ప్రతిపాదనకు సభ్యులంతా ఏకగ్రీవంగా జై కొట్టారు.…
అధికారం లేనప్పుడు అగ్రెసివ్ పాలిటిక్స్చేసిన ఆ టీడీపీ సీనియర్స్ ఇద్దరూ… పవర్లోకి వచ్చాక ఎందుకు కామ్ అయిపోయారు? పార్టీలోనే ఉన్నాంలే… అని చెప్పడానికా అన్నట్టు అప్పుడప్పడు గొంతు సవరించుకోవడం, మీడియా మైకుల ముందు నోరు తెరవడం తప్ప ఇంకేమీ ఎందుకు చేయడం లేదు? పార్టీ అధిష్టానం మీద వాళ్ళు అలకబూనారా? లేక ఇంకెవరి మీదన్నా కోపం ఉందా? ఎవరా సీనియర్స్? ఏంటా కామ్ కహానీ? సింహపురి రాజకీయాలు ఎప్పుడూ హై ఓల్టేజ్లోనే ఉంటాయి. ఆధిపత్యం కోసం అధికార,…
మొంథా తుపాను ఏపీ, తెలంగాణని వణికించింది. ఈదురుగాలులతో కుండపోత వర్షం కుమ్మేస్తోంది. గంటకు 93 కి.మీ. వేగంతో వీస్తున్నాయి. భీకర గాలులకు చరెల్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు, నదులకు వరద నీరు పోటెత్తింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అనుకున్నవే ఉంటాయా? లేక అద్భుతాలు జరుగుతాయా? అత్యంత కీలకమైన ముస్లిం ఓటర్ల మొగ్గు ఎటువైపు? ఎంఐఎం కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించినా… ఆ ఓట్లు సాలిడ్ అవుతాయా లేదా అన్న అనుమానాలు ఎందుకు పెరుగుతున్నాయి? నియోజకవర్గంలో అసలు మైనార్టీ ఓట్‌బ్యాంక్ టార్గెట్‌గా జరుగుతున్న రాజకీయం ఏంటి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉంది అధికార కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల నాటికి, ఇప్పటికీ పట్టులో ఏ మాత్రం తేడా…
తెలంగాణ సెక్రటేరియట్లో ఉన్నతాధికారులు, ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందా? అందులోనుంచే ఆకాశ రామన్నలు పుట్టుకొస్తున్నారా? ఆ పేరుతో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ… నివ్వెర పరుస్తున్నాయా? పేషీల్లో జరుగుతున్న దందాలు సైతం బయటపడుతున్నాయా? అసలేం జరుగుతోంది టీజీ సచివాలయంలో. తెలంగాణ సచివాలయంలో ఉన్నతాధికారుల వ్యవహార శైలిపై ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆఫీసర్స్ ప్రతీ చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తూ ఉద్యోగులను వేధిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వాతావరణంలోనే ఆకాశరామన్న…
ఎప్పుడూ లేనిది… ఆ పెద్దాయన నోటి నుంచి చెప్పుతో కొట్టండి, చర్యలు తీసుకోండన్న మాటలు ఎందుకు వచ్చాయి? ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా, పెద్దరికానికి కేరాఫ్ అన్నట్టుగా ఉండే ఆ లీడర్ ఇప్పుడెందుకు బ్యాలన్స్ తప్పారు? ఆయన తీవ్రమైన వత్తిడిలో ఉన్నారా? వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి సెంటింమెంట్ అస్త్రాల్ని బయటికి తీశారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా స్టోరీ? తెలంగాణ పాలిటిక్స్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేని నాయకుడు.. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా, అసెంబ్లీ…
ఎమ్మెల్సీ కవిత చేపట్టిన యాత్ర ఎందుకోసం.. జాగృతి జనం బాట పేరుతో చేబట్టబోయే యాత్ర తర్వాత ఏం జరగబోతుంది. బి ఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ కవిత అడుగులు ఎటువైపు పడబోతున్నాయి. యాత్ర తర్వాత కవిత ఏమి చేయబోతుంది. పార్టీ ఏర్పాటుకు యాత్ర అంకురార్పణ కాబోతుందా… వాచ్ దిస్ ఇస్ స్టోరీ.. జాగృతి జనం బాట చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో రకరకాల డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 13 వరకు…