Home
Ntv Telugu
Ntv Telugu News
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
మానవ మేధస్సుకు మరణశాసనం రాయడానికి ఒక కొత్త రక్కసి పుట్టుకొచ్చింది. దాని పేరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పటికే కంప్యూటర్లు వచ్చాయి, ఇంటర్నెట్ వచ్చింది, స్మార్ట్ఫోన్లు వచ్చాయి… ప్రపంచం మారింది. కానీ ఇప్పుడు వస్తున్న ఏఐ ఆ మార్పు లాంటిది కాదు. ఇది మానవ జాతి ఉనికినే, శ్రమనే, ఉపాధినే నిలువునా మింగేసే ఒక మహా ప్రళయం. పూర్తి స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందితే… అది మానవ జాతి అంతానికే దారితీస్తుందని.. గతంలో స్టీఫెన్ హాకిన్స్ చెప్పిన… -
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
OTR: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం కుదిరిందా? కాస్త అటు ఇటుగా…. ఫలానా టైంలో చేసేద్దామని పార్టీ పెద్దల మధ్య చర్చ జరుగుతోందా? రాజకీయ యుద్ధానికి వేదిక అవుతున్న అసెంబ్లీ సమావేశాలు మిగిసిన వెంటనే కేబినెట్ విస్తరణపై క్లారిటీ ఇచ్చేస్తారా? ఆశావహులు ఆల్రెడీ ఢిల్లీ విమానాలు ఎక్కేశారన్నది నిజమేనా? ఉంటే గింటే ఎప్పుడు ఉండవచ్చు కేబినెట్ విస్తరణ? దాని గురించి కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు చివరి అంకానికి చేరుకుంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా… -
OTR: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా?
తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల్లో ఐక్యత లేదా? కలిసి కట్టుగా ఉండాల్సిన సందర్భాల్లో సైతం ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారా? అసలు ఒకే సబ్జెక్ట్ మీద ఒకేలా అభిప్రాయంతో ఉండకుండా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ గందరగోళాన్ని పెంచుతున్నారా? శాసనసభ్యుల వైఖరితో పార్టీ స్టాండ్ ఏంటో అర్ధంకాని పరిస్థితులు తలెత్తుతున్నాయా? అసలు ఏయే విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారు కాషాయ ప్రజాప్రతినిధులు? తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీజేపీ వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశం అవుతోంది. 22A భూముల విషయమై చర్చకు సభలోపట్టు పట్టడం,… -
OTR : బావమరిది టీడీపీలోకి.. బావ కూడా వస్తారా?
బావమరిది కళ్ళలో ఆనందం కోసం బావ కూడా కండువా మార్చేస్తారా? ఏంటి బావా… సంగతి అంటే…ఏం లేదు బామ్మర్దీ…. వచ్చేస్తున్నా… నీ వెంటే నేను అంటూ సూట్‌కేస్ సర్దేస్తారా? కుటుంబ బంధం, రాజకీయ అనుబంధం అంతగా పెనవేసుకుని పోయిన ఆ వ్యవహారం ఎక్కడ జరుగుతోంది? ఎవరా ఇద్దరు నేతలు? ఏంటా కండువాల మార్పిడి వ్యవహారం? విజయనగరం జిల్లా రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం గురించి చర్చ మొదలైంది. వైసీపీ జిల్లా అధ్యక్షుడి హోదాలో ఆ పార్టీకి రాజీనామా… -
OTR : బాలినేనిని జనసేన లైట్ తీసుకుంటుందా?
బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేన అధిష్టానం లైట్ తీసుకుంటోందా? ఆయన్ని పార్టీకి ఆత్మీయుడిగా భావించడం లేదా? పార్టీలో ఉంటే ఏంది? పోతే ఏందన్నట్టుగా వ్యవహారం మారిపోయిందా? పార్టీలో చేరిన రెండేళ్ళ తర్వాత అసలిప్పుడీ చర్చ ఎందుకు వచ్చింది? ఆత్మీయతలు, అనుబంధాల గురించి మాజీ మంత్రి అనుచరులు ఎందుకు మాట్లాడుతున్నారు? మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి జనసేనలో ప్రాధాన్యం తగ్గుతోందంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా విస్తృత చర్చ మొదలైంది. అలా ఎందుకంటే… తాజాగా జరిగిన… -
OTR : రాజమండ్రి మేయర్ టికెట్.. టీడీపీ vs బీజేపీ!
ఆ మేయర్ టిక్కెట్ కోసం టీడీపీ, బీజేపీ దోబూచులాడుతున్నాయా? ఎవరికి వారు బల ప్రదర్శనలతో మేం ఇదీ…. అని చెప్పాలనుకుంటున్నారా? రాష్ట్రంలో ఎక్కడా చేయకుండా… ఆ సిటీలో మాత్రమే కాషాయదళం వంద జెండాల పండగ చేయడం వ్యూహంలో భాగమేనా? మిగతా మిత్రపక్షాలు రెండూ నువ్వా నేనా అంటుంటే… జనసేన మాత్రం డిప్యూటీ మేయర్ ఇచ్చిన చాలు అంటూ సరిపెట్టుకోవడానికి కారణాలేంటి? అసలు ఎక్కడ నడుస్తోందా వెరైటీ రాజకీయం? ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ…… -
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
అక్కడ కూటమి పొత్తు ధర్మం బీటలు వారుతోందా? టీడీపీ, జనసేన మధ్య కోల్డ్‌వార్ గట్టిగా జరుగుతోందా? జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ ఆధిపత్యం ప్రదర్శించాలనుకుంటోందా? తేడా వస్తే నేను ఇండిపెండెంట్‌ని అవుతానంటూ తెలుగుదేశం నేత హెచ్చరిస్తోంది ఎక్కడ? అందుకు జనసేన రియాక్షన్ ఎలా ఉండబోతోంది? విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం కూటమిలో స్థానిక ఎన్నికల చిచ్చు రగులుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కలిసి గట్టిగా పనిచేసిన జనసేన, టీడీపీ నేతల మధ్య ఇప్పుడు పదవుల పంచాయతీ… -
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
OTR: మాజీ మంత్రి చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంటారా? లేక రాజీనామా చేసి వేరేదారి చూసుకుంటారా? పోస్ట్ ఊస్టింగ్ తర్వాత సైలెంట్‌గా తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిపోయిన ఫార్టీ ఇయర్స్ హస్తం వీరవిధేయుడు అక్కడ ఏం చేస్తున్నారు? ఆయన సైలెంట్ మోడ్ వెనకున్న స్కెచ్ ఏంటి? కొడుకు భవిష్యత్‌కు హామీ దొరికితే పక్క చూపు చూస్తారన్న ప్రచారంలో నిజమెంత? అసలు చిన్నారెడ్డి గురించి వనపర్తి విశ్లేషణలేంటి? వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి… -
OTR : ఆ ఒక్క మాటతో సీన్ మొత్తం మారిపోయిందా? తాతా.. ఏం పని చేశావ్.!
ఒక్క మాట…. ఆ ఒక్క మాట…. మొత్తం ముఖ చిత్రాన్నే మార్టేసిందని గులాబీ లీడర్స్ ఫీలవుతున్నారా? తాతా…ఎంత పనైంది? అంతలా ఇరికించేశావ్ అని అంటున్నారా? ప్రభుత్వాన్ని నిలదీయడానికిరకరకాల అంశాలున్నాయి, ఈసారి మంచి స్ట్రాటజీతో సభకు వెళ్తామనుకున్న టైంలో మొత్తం తల్లకిందులు చేశావని అంటున్నారా? ఎమ్మెల్సీ అన్న మాటల గురించి గులాబీ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ ఏంటి? ఆ వ్యాఖ్యలకు సంబంధించి ఉన్న భవిష్యత్ భయాలేంటి? తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచే… -
OTR: అకుల లలితకు వచ్చిన ఛాన్స్ చేజారిందా? ఎందుకు తప్పించారు?
నోటిదాకా వచ్చిన బుక్క తినేలోపు జారి పోయిందని ఆ మాజీ ఎమ్మెల్యే తెగ ఫీలైపోతున్నారా? అది జారిపోవడం కాదు... ఎవరో బలవంతంగా లాగేశారన్నది ఆమె ఫీలింగా? రెండు నియోజకవర్గాల్లో కీలక బాధ్యతలు ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుండి ఎందుకు పక్కకు పెట్టేసింది? ఒక్క ఛాన్స్ అంటూ ఎదురు చూస్తున్న టైంలో వచ్చిన అవకాశం ఎలా చేజారింది?
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?