Home
Ntv Telugu
Ntv Telugu News
-
OTR: కేంద్రమంత్రి పెమ్మసాని పై తెలంగాణ బీజేపీ ఎంపీలు అసహనం .. అసలు కారణమేంటి ?
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై తెలంగాణ బీజేపీ ఎంపీలు బాగా కోపంగా ఉన్నారా? ఆయనేంటి...? ఆ మాటలేంటి...? అంటూ భగ్గుమంటున్నారా? అసలాయన్ని అలా ఎవరు మాట్లాడమన్నారు? మా ప్లాన్స్‌ను దెబ్బకొడితే ఎలాంగటూ మండిపోతున్నారా? అసలింతకీ... ఏం చేశారు పెమ్మసాని? కాషాయ లోక్‌సభ సభ్యులకు ఎంకుకు కోపం వచ్చింది? -
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
ఒకరు ఎంపీ…మరొకరు ఎక్స్ మినిష్టర్. ఇద్దరి మధ్య కోల్డ్ వార్ కట్టలు తెంచుకుంది. స్థానిక సమరం ముందు డైరెక్ట్ ఫైట్ కు తెరలేచింది. రోడ్డెక్కి మరీ పర్సనల్ గా టార్గెట్ చేసుకోవడం రాజకీయ వేడిని రాజేస్తోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న ‘రూపాయి ‘ పాలిటిక్స్ ఎక్కడ షురూ అయ్యాయి…?. నువ్వు ఒక్కటి అంటే నేను పది అంటా అంటున్న ఆ నేతలు ఎవరు…?. సీఎం రమేష్… బీజేపీ అనకాపల్లి ఎంపీ. చుట్టపు చూపుగా ఉత్తరాంధ్ర రాజకీయాల్లోకి వచ్చి…చక్రం తిప్పుతున్న… -
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీద కు వస్తున్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ పైన మరో సారి కేంద్రం వేగంగా పావులు కదుపుతున్నట్టు కనిపిస్తోంది. వర్షాకాల సమావేశాలు ఇంతవరకూ ప్రోరోగ్ కాకపోవడం వెనుక డీలిమిటేషన్ వ్యూహమే ఉందనే చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్‌కు ఆమోదం విషయంలో ఇప్పటికే విఫలమైన కేంద్రం.. మరోసారి తన అభీష్టం నెరవేర్చుకోవాలని భావిస్తోంది. ఇంతకూ సంఖ్యాబలం విషయంలో స్పష్టత… -
OTR: వైసీపీ ప్లాన్ రివర్స్! రేపల్లెలో ఫ్యాన్‌కు బ్రేక్!
పక్కాగా ప్లాన్ చేశారు. పర్ఫెక్ట్ స్కెచ్ వేశామనుకున్నారు. ఇంకేముంది ఈసారి గట్టిగా కొట్టబోతున్నామనుకున్నారు. పార్టీ పెట్టాక ఇప్పటి వరకు పాగా వేయలేని నియోజకవర్గంలో ఈసారి జెండా పాతబోతున్నాంటూ సంబరపడ్డారు వైసీపీ నేతలు. -
OTR : తాట తీస్తా.. ఎమ్మెల్యే వార్నింగ్! రంపచోడవరం టీడీపీలో కాక!
రేయ్… తాట తీస్తా….! మీరు పిచ్చి వేషాలేస్తుంటే…. నేను చూస్తూ కూర్చోవాలా? ఏమనుకుంటున్నారు అసలు…? డ్రామాలు చేస్తున్నారు ఒక్కొక్కరు… సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు పార్టీ మీటింగ్‌లో సొంత కార్యకర్తకు ఇచ్చిన వార్నింగ్ ఇది. ఎవరా శాసనసభ్యురాలు? ఎందుకంత ఆవేశపడ్డారు? మేటర్ పార్టీ అధిష్టానం దాకా ఎందుకు వెళ్ళింది? పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా టీడీపీ తరపున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు… -
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి కొట్లాడిన మూడు పార్టీల నేతలు ఇప్పుడు అక్కడ కీచులాటలకు కేరాఫ్‌గా మారిపోయారా? వీళ్ళ తీరు చూస్తుంటే… లోకల్ ఎన్నికల్లో ఎక్కడ పుట్టి ముంచుతారోనని కేడర్ సైతం ఆందోళనగా ఉందా? మిత్ర పక్షాల నాయకులు ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా పరిస్థితులు దిగజారాయన్నది నిజమేనా? ఎక్కడుందా పరిస్థితి? అక్కడ కూటమి లెక్కలేంటి? చంద్రగిరి నియోజకవర్గంలో కూటమి రాజకీయం ఇప్పుడు కాస్త తేడాగా కనిపిస్తోందట. సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసిన మూడు పార్టీలు వైసీపీ… -
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
ఉచిత పథకాలపై అడ్డూ అదుపూ లేకుండా భారీగా పెడుతున్న ఖర్చు…తెలుగు రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల్ని కుదేలు చేస్తోంది. ఈ భారీ వ్యయం వల్ల రాష్ట్రాల ఆదాయంలో దాదాపు 62 శాతం కేవలం జీతాలు, పెన్షన్లు, వడ్డీలు, ఉచితాలకే సరిపోతోంది. అప్పులు చేసి ఖర్చు చేయడం వల్ల దీర్ఘకాలంలో రాష్ట్రాలు దివాలా తీసే ప్రమాదం ఉంది. భవిష్యత్‌లో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే ఇవాళ్టీ స్టోరీ బోర్డు. తెలుగు రాష్ట్రాలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి.… -
OTR: కేంద్ర మంత్రి బండి సంజయ్ కు కీలక బాధ్యతలు..?
OTR: తెలంగాణ కమలంలో కొత్త ఈక్వేషన్స్ తెరపైకి రాబోతున్నాయా? వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ అధిష్టానం పావులు కదుపుతోందా? అందులో భాగంగా కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు కీలకమైన బాధ్యత అప్పగించే అవకాశం ఉందా? ఆయన్ని రాష్ట్ర వ్యాప్తంగా తిప్పే ఆలోచన ఉందా? ఇంతకీ బండికి ఏ బాధ్యత ఇచ్చే అవకాశం ఉంది? దాని గురించి పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చలేంటి?. తెలంగాణ బీజేపీలో భారీగా సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అందులో… -
OTR: బెల్లంపల్లి కాంగ్రెస్‌లో లొల్లి లొల్లి
బెల్లంపల్లి కాంగ్రెస్‌లో లొల్లి లొల్లి అవుతోందా? ఏకంగా ఎమ్మెల్యేకే వార్నింగ్ స్థాయికి వివాదం వెళ్లిపోయిందా? పరిస్థితి అంత తీవ్రంగా ఎందుకు మారింది? నియోజకవర్గ కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? -
OTR: నిజామాబాద్ కాంగ్రెస్ నేతల్లో గుబులు పుట్టిస్తున్న మహేష్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు తన సొంత జిల్లాలోని సొంత పార్టీ నేతల్ని టెన్షన్ పెడుతున్నారా? కొత్తగా ఇదెక్కడి గోల అంటూ అక్కడి నేతలు తలలు పట్టుకుంటున్నారా? అసలు ఆయన వస్తున్నారంటేనే... ఏం చేయాలో అర్ధంకాని గందరగోళంలో ఉంటున్నారా?
తాజావార్తలు
-
Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
-
Jio Platforms IPO Listing: నేడు స్టాక్ మార్కెట్లోకి జియో ఎంట్రీ.. GMP రూ.247, లిస్టింగ్ ధర ఎంత ఉండొచ్చు?
-
Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
-
Baloch Liberation Front: 80 మంది పాకిస్థాన్ సైన్యాన్ని హతమార్చాం.. బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ సంచలన ప్రకటన..
-
Cyclone Arnab: తుఫాను సమయంలో పొంచి ఉన్న 5 ప్రమాదాలు!
ట్రెండింగ్
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!
-
6000mAh బ్యాటరీ, IP64 రేటింగ్, ఆరేళ్ల అప్డేట్లతో భారత్‌లో Samsung Galaxy A08 విడుదల..!
-
10,000mAh బ్యాటరీ, 1.5K 165Hz OLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్‌తో REDMI K100 లాంచ్..!
-
Bloating Before Periods: పీరియడ్స్ ముందు కడుపు ఉబ్బరంగా ఉంటోందా? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..