ఇండియాలో భిన్నత్వంలో ఏకత్వం కనిపిస్తుంది. భారత్‌లో ఎన్నో మతాలు, ఎన్నో ఆచార వ్యవహారాలు, ఎన్నో సంప్రదాయాలు ఉంటాయి. ముఖ్యంగా హిందూ సంప్రదాయంలో మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేవరకు ఎన్నో రకాలుగా పుట్టు వెంట్రుకలు తీస్తారు. ఇంట్లో పుట్టిన బిడ్డకు కొన్నాళ్ళ తర్వాత గుండు కొట్టిస్తారు. పిల్లలు పుట్టిన ఆరు లేదా తొమ్మిది నెలలకు ప్రముఖ పుణ్యక్షేత్రాలకు వెళ్లి గుండు కొట్టిస్తుంటారు. ఈ కార్యక్రమాన్ని పుట్టు వెంట్రుకలు తీయడం అంటారు. చిన్నారి మేనమామ మొదటగా కొన్ని వెంట్రుకలు కత్తిరిస్తాడు.…
ఏంటీ ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు.. అంటూ య్యుట్యూబ్ థంబ్‌నైల్‌లా అనిపించిందా.. మే బీ అయ్యిండొచ్చు.. కానీ ఈ వార్త చదివితే మాత్రం మీరు నవ్వకుండ ఉండలేరు.. కనీసం ఓ చిన్న నవ్వైనా రాక మానదు.. అంతేకాకుండా ఇలాంటి వారుకూడా ఉంటారా.. అనే ఆలోచన కూడా మీ బుర్రలో రాక మానదు.. ఇంతకు విషయం ఏంటంటే.. మామూలుగా ఉద్యోగం చేసేవారు.. సెలవు కావాలంటే.. బాస్‌కు లీవ్ ఎందుకు కావాలో చెప్తూ లీవ్…