Raviteja: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అంచలంచెలుగా మాస్ మహారాజా గుర్తింపు తెచ్చుకున్నారు రవితేజ. హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా ఏడాది మూడు నాలుగు సినిమాలు చేసుకుంటా వెళ్తుంటారు మాస్ రాజా రవితేజ. ఆయన తరహా కామెడీ, యాక్షన్, రొమాంటిక్ హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు.
Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో చెప్పుకోదగ్గ పెద్ద ప్యామిలీలలో అక్కినేని కుటుంబం ఒకటి. ఈ కుటుంబం నుంచి మూడు తరాల హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. తొలితరం నటులు నాగేశ్వరరావు ఆ తర్వాత తరం ఆయన కొడుకు నాగార్జున ఇద్దరూ స్టార్ హీరోలుగా చెలామణి అయ్యాడు.
Alia Bhatt First Time Singing Song in Telugu: నటనకే కాదు తన గొంతుతో అందరిని ఆకర్షించింది ఆలియా.. బ్రహ్మాస్త్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె పాల్గొని అందరి దృష్టిని ఆమెవైపు మళ్లించుకుంది. ఇంత వరకు ఆలియా హిందీ సాంగ్స్ పాడి అదరగొట్టిన విషయం తెలిసిందే. ఆమె గొంతుతో అందరిని మైమరిపిస్తుంది. అలాంటి ఆలియా తెలుగులో సాంగ్ పాడితే ఇక టాలీవుడ్ ప్రేక్షకులు ఉండగలరా ఈవెంట్‌లో విజిల్స్, ఆలియా సూపర్ అంటూ కేకలతో హోరిత్తించారు. “ఆ…