యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ ఆయనంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక అందం, అభినయంలో ఆయన సీనియర్ ఎన్టీఆర్ పోలికని, ఎన్టీఆర్ నట వారసుడని నందమూరి అభిమానులు మురిసిపోతారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే సర్జరీ తరువాత ఎన్టీఆర్ ఫస్ట్ పిక్ బయటకు వచ్చింది. ఆ పిక్ ఒక వృద్ధురాలితో ఉండడం విశేషం. ఆ పిక్…