యంగ్ టైగర ఎన్టీఆర్ నటించిన దేవర ఇటీవల విడుదలై వరల్డ్ వైడ్ గా కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ నటనకు సినీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.మొదటి రోజు మిశ్రమ స్పందన వచ్చిన కూడా అవేమి పట్టించుకోకుండా ఎన్టీఆర్ సినిమా ఎలా ఉన్న చూడాలి అనే ఆడియెన్స్ ఫిక్స్ అయి దేవరను ఎగబడి చూసారు. ఈ సినిమాలో ఎన్