యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీకి సంబంధించి ఆయన అభిమానులు ఎగిరి గంతేసే సమాచారం అందింది. దర్శకుడు శివ కొరటాల కాంబినేషన్లో ఎన్టీఆర్ రెండో ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాడు. మరోవైపు ఎన్టీఆర్ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ ని పూర్తి చేశాడు. రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రం ప్రోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్టీఆర్ నెక్స్ట్…