యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్న చిత్రం వార్ 2. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏడాది ఆగస్టు 14 న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఎన్టీఆర్, హృతిక్ మధ్య భారీ యాక్షన్ ను చూసేందుకు అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఈ…
ఈసారి బౌండరీస్ దాటి.. పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు కొరటాల శివ. ప్రస్తుతం దేవరతో మృగాల వేట చేయిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆదిపురుష్‌లో రావణ్‌గా నటించిన ‘సైఫ్ అలీఖాన్’ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్, సైఫ్ పై భారీ యాక్షన్స్ సీక్వెన్స్ షూట్ చేశారు. సైఫ్ యాక్షన్ పార్ట్ కూడా కంప్లీట్ అయినట్టు సమాచారం. అయితే ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్ ఏప్రిల్ 5న…
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్… విక్రమ్ వేద సినిమాలో ప్లే చేసిన వేద క్యారెక్టర్ కి చాలా మంచి పేరొచ్చింది. తనలోని యాక్టర్ కి నెగటివ్ టచ్ ఇచ్చి కొత్తగా ప్రెజెంట్ చేసిన హ్రితిక్ రోషన్ కి ‘ఐఫా’లో బెస్ట్ యాక్టర్ అవార్డ్ లభించింది. అబుదాబిలో జరుగుతున్న అవార్డ్స్ ఈవెంట్ లో హ్రితిక్, ఈ అవార్డుని గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఐఫా ఈవెంట్స్ లో మీడియాతో ఇంటరాక్ట్ అయిన హ్రితిక్ రోషన్ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ ఒక సినిమాలో కలిసి నటిస్తారని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలంటి ఒక రోజు వస్తుందని ఎన్టీఆర్ ఫాన్స్ కూడా అనుకోని ఉండరు. ఈ రేరెస్ట్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ ‘వార్ 2’ సినిమా అనౌన్స్ అయ్యింది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే రోజున “యుద్ధభూమిలో నీకోసం ఎదురు చూస్తూ ఉంటా మిత్రమా” అని హ్రితిక్ రోషన్ ట్వీట్ చెయ్యడంతో వార్ 2…
గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ సినిమాలో నటిస్తున్నారు అనే వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కొంతమంది అది రూమర్ అన్నారు, మరికొంత మంది అది నిజమన్నారు. ఈ కన్ఫ్యూజన్ ని క్లియర్ చేస్తూ హ్రితిక్ రోషన్, ఎన్టీఆర్ లు ట్విట్టర్ ని షేక్ చేసే అప్డేట్ ఇచ్చారు. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ ని విష్ చేస్తూ……