Trivikram: గత కొన్నాళ్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తమన్‌తోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన చేసిన గత సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తూ వస్తున్నాడు. కానీ, ఇప్పుడు తమన్ ప్లేస్‌లో ఆయన కొత్త సంగీత దర్శకుడుతో ముందుకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన హర్షవర్ధన్ రామేశ్వర్‌తో త్రివిక్రమ్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. World Cup 2025: ప్రపంచకప్ చరిత్రలోనే ఇదే మొదటిసారి.. అందరూ మహిళలే! త్రివిక్రమ్ ఇప్పుడు వెంకటేష్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒక సోషియో ఫాంటసీ డ్రామా కథని సిద్ధం చేస్తున్నాడా అంటే అవుననే సమాధానం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. గత కొన్ని రోజులుగా… ముఖ్యంగా గుంటూరు కారం రిలీజ్ తర్వాత, దేవర షూటింగ్ లో సైఫ్ అలీ ఖాన్ కి యాక్సిడెంట్ అయిన తర్వాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కి అల్లు అర్జున్ తో సినిమా ఉంది… ఎన్టీఆర్ కి వార్ 2,…
గత కొన్ని రోజులుగా ప్రభాస్ సలార్ 2 స్టార్ట్ చేయాలనే ప్లాన్ లో ఉన్నాడు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇదే జరిగి సలార్ 2 సెట్స్ పైకి వెళ్తే కనీసం ఏడాది పాటు ప్రశాంత్ నీల్ లాక్ అయిపోతాడు. దీంతో ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ వాయిదా పడుతుంది. ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ గా అనౌన్స్ అయిన నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ డిలే అయితే ఇమ్మిడియట్ గా సెట్స్ పైకి వెళ్లడానికి తారక్ లైనప్ లో…
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా థియేటర్స్ లోకి వచ్చేసింది. టాక్ కాస్త తేడాగా ఉండడంతో త్రివిక్రమ్ మళ్లీ దెబ్బేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అజ్ఞాతవాసి సినిమాతో కంపేర్ చేస్తూ గుంటూరు కారం సినిమాపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గుంటూరు కారం టాక్ కాస్త అటు ఇటు అవ్వగానే కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం మనం సేఫ్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న డైలాగ్ డెలివరీ ఇండియాలో సగం మంది హీరోలకి ఉండదు. అందుకే రాజమౌళి అంతటి దర్శకుడు ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు, కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ లో ఏ యాక్టర్ చెయ్యలేడు అని చెప్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ పిచ్ లో డైలాగ్ చెప్పే ఎన్టీఆర్ కి, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ కోసం సినీ అభిమానులు ఎన్నో ఏళ్ల పాటు వెయిట్ చేశారు. ఆ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ త్రివిక్రమ్, ఎన్టీఆర్ లు కలిసి ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా చేశారు. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఆఫ్టర్ వార్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. తారక్ యాక్టింగ్ కి, త్రివిక్రమ్ రైటింగ్ కలిస్తే ఎలా ఉంటుందో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ ని ఎంజాయ్ చెయ్యని ఆడియన్స్ కూడా ఉండరు. అందుకే ఎన్టీఆర్ లు త్రివిక్రమ్ లు కలిసి ఒక్క సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు కోరుకున్నారు. ఆ కోరికని నిజం చేస్తూ వచ్చిన సినిమానే ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్…