యంగ్ టైగర్ ఎన్టీఆర్… డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి వస్తున్న సినిమా ‘దేవర’. ఏప్రిల్ 5న రిలీజ్ కి రెడీ అవుతూ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ మేకర్స్ నుంచి దేవర అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే దేవర గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ చేసిన…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘దేవర’. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ లోనే హిట్ కొట్టిన కొరటాల శివ-ఎన్టీఆర్ దేవర సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి రెడీ అవుతున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమాలో బాలీవుడ్…