ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పై భారీ హైప్ ఉంది. ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ.. ‘డ్రాగన్’ ఆల్మోస్ట్ ఫిక్స్ అని అంటున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. ఎందుకంటే.. ఈ సినిమా కోసం చాలా వెయిట్ లాస్ అయ్యాడు తారక్. ఆ మధ్యన ఆయన లీన్ లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. మరీ ఇంత చిక్కిపోయాడేంటి? అని…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్ రామ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రానున్న రెండో సినిమా కోసం తారక్ ఫాన్స్ ఎప్పటినుంచో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ డిలే అవుతూనే ఉంది. ‘వస్తున్నా’ అని ఎన్టీఆర్ చెప్పాడు కానీ ఎప్పుడు వస్తున్నాడో చెప్పలేదు, త్వరగా ఎదో ఒక అప్డేట్ చెప్పండి అంటూ నందమూరి అభిమానులు సోషల్ మీడియాలో ప్రతి రోజు ట్రెండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీ ట్రిప్…
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతోంది. ఆస్కార్స్ లో ఎన్టీఆర్ పేరు ఉంటుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాలో నటిస్తున్న విషయం విదితమే. ఇక ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.