జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నెల్సన్ దర్శకత్వంలో ఒక సినిమా పట్టాలెక్కబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ సినిమా వచ్చి సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతానికి ఆయన జైలర్ 2 సినిమా పట్టాలెక్కించాడు. ఈ రోజు నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉండగా ఎన్టీఆర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అదేంటంటే ఈ సినిమాకి రాక్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. నిజానికి సితార…