‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కి ముందే కాదు రిలీజ్ తర్వాత కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. తొలిరోజు వసూళ్ళ గురించి మలిరోజు ప్రముఖుల ట్వీట్స్ తో మీడియా వారిని తమ వైపు తిప్పుకునేలా చేసిన యూనిట్ ఇప్పుడు విమర్శలతోనూ తడిసి ముద్దవుతోంది. అందులో కొన్ని సద్విమర్శలు కాగా మరి కొన్ని గాసిప్స్. ఇక గాసిప్స్ లో ఒకట