NTR Fan Kaushik’s last wish was to see the Devara: ‘ప్లీజ్ సర్.. దేవర చిత్రం చూసేవరకైనా నన్ను బతికించండి’ అంటూ జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు డాక్టర్లను కోరుతున్నాడు. గత కొంతకాలంగా బోన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఏపీకి చెందిన కౌశిక్ (19) అనే యువకుడు.. చనిపోయేలోపు ఎన్టీఆర్ తాజాగా నటించిన దేవర సినిమాను చూడాలనుకుంటున్నా�