రెబల్ స్టార్ ప్రభాస్ హిట్ కొడతాడు అని నమ్మిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టింది సలార్ సీజ్ ఫైర్ సినిమా. థియేటర్స్ లో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా… ఓటీటీలో కూడా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తోంది. ఇండియన్ ఆడియన్స్ నే కాదు వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా సలార్ సినిమా ఫిదా చేస్తోంది. ప్రభాస్ కటౌట్ చూసి ఇంగ్లీష్ ఆడియన్స్ ఇంప్రెస్ అవుతున్నారు. ఈ రేంజ్ సినిమాని ప్రభాస్ కి ఇచ్చిన ప్రశాంత్ నీల్……
తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై వచ్చే డైలీ సీరియల్స్ అంటే ఎంతో ఆసక్తి చూపిస్తారు. తమకు ఇష్టమైన సీరియల్ వచ్చింది అంటే ఆ టైంలో ఎన్ని పనులు వున్నా పక్కన పెట్టేసి మరి టీవీల ముందు కూర్చుంటారు.వారు అందులోని పాత్రలను నిజ జీవితపు మనుషులను పోల్చుకుంటూ మరి చూస్తారు. ఇక సీరియల్‌లో నటించే నటీనటులపై ఎంతో అభిమానం చూపిస్తుంటారు. అలా ఎందరో అభిమానులను సంపాదించుకుంది గుప్పెడంత మనసు జగతి మేడమ్.స్టార్ మా ఛానెల్‌లో ప్రసారం అవుతున్న గుప్పెడంత మనసు…
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ సలార్ మరో మూడు రోజుల్లో ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఇప్పటికే ఉన్న హైప్ ని ఆకాశానికి చేరుస్తూ సలార్ రిలీజ్ ట్రైలర్ బయటకి వచ్చింది. సలార్ ఫైనల్ పంచ్ అంటూ బయటకి వచ్చిన ఈ ట్రైలర్ సంచనలం సృష్టిస్తోంది. ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, ఆ ఫ్రేమింగ్, ఆ కలర్ గ్రేడింగ్,…
NTR 31: గుప్పెడంత మనసు సీరియల్ తో తెలుగుతెరకు పరిచయమైంది కన్నడ నటి జ్యోతిరాయ్. ఈ సీరియల్ లో జగతీ మేడమ్ గా ఆమె నటన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. హీరో హీరోయిన్లకు ఎంత పేరు వచ్చిందో జ్యోతిరాయ్ కూడా అంతే పేరు వచ్చింది. ఇక ఈ సీరియల్ తో ఆమె లైఫ్ టర్న్ అయ్యింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా మారింది.
సలార్ సినిమాతో డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానున్న ప్రశాంత్ నీల్… టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నాడు. ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ 2024 ఏప్రిల్ నుంచి షూటింగ్ కి వెళ్తుంది. NTR 31 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ సినిమాని ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్తున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమాలు మామూలుగానే భారీగా ఉంటాయి ఇక డ్రీమ్ ప్రాజెక్ట్…
దర్శక ధీరుడు రాజమౌళి రికార్డులని బ్రేక్ చెయ్యాలి అంటే రాజమౌళి సినిమానే రిలీజ్ అవ్వాలి. అలాంటిది రాజమౌళి బాక్సాఫీస్ లెక్కల్ని రెండో సినిమాతోనే టచ్ చేసాడు ప్రశాంత్ నీల్. KGF ఫ్రాంచైజ్ తో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీని పాన్ ఇండియాకి పరిచయం చేసాడు ప్రశాంత్ నీల్. రాఖీ భాయ్ క్యారెక్టర్ ని ప్రశాంత్ నీల్ ప్రెజెంట్ చేసిన విధానం, కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ బ్యాక్ డ్రాప్ ని ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన విధానానికి ప్రతి ఒక్కరు…
కొరటాల శివ దేవర సినిమా రెండు భాగాలుగా ఉంటుంది… మొదటి భాగం శాంపిల్ మాత్రమే, వచ్చే ఏప్రిల్ 5న దేవర పార్ట్ 1 రిలీజ్ అవుతుంది ఆ తర్వాత పార్ట్ 2 ఉంటుంది అనే మాట అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే నందమూరి ఫ్యాన్స్ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అదే సమయంలో అయోమయంలో కూడా పడ్డారు. దేవర రెండు భాగాలైతే ఎన్టీఆర్-కొరటాల శివ వర్క్ కంటిన్యూ చేస్తారా? నీల్-ఎన్టీఆర్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందా? ఎన్టీఆర్ 31…
కొరటాల శివతో ఎన్టీఆర్ దేవర సినిమా చేయాలని ఎప్పుడు డిసైడ్ అయ్యాడో తెలియదు కానీ అప్పటి నుంచి ఎన్టీఆర్ కెరీర్ లో ఊహించని టర్న్స్ కనిపిస్తున్నాయి. దేవర డిలే అవ్వడం, ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సింది వాయిదా పడడం, త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా కొరటాల చేతికి వెళ్లడం… ఇలా చాలా జరిగాయి. సరేలే 2024 ఏప్రిల్ 5న దేవర సినిమా రిలీజ్ అయిపోతుంది అనుకుంటే ఆరోజున రిలీజ్ అయ్యేది పార్ట్ 1 మాత్రమే పార్ట్…
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు.…
NTR 31 Movie Updates: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాగా దేవర చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద…