యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో “ఎన్టీఆర్ 31” తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ 31 ను మైత్రి మూవీ మేకర్స్, నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ నటించబోతోంది అంటూ తాజాగా వార్తలు బయలుదేరాయి. ఈ భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్టైనర్ ను నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ వారు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ను ఈ సినిమాలో హీరోయిన్…