Salaar 2 : ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకింగ్ న్యూస్.. ఆ సినిమా ఇక లేనట్టే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Salaar 2 : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన “సలార్ సీజ్ ఫైర్ 1 ” గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది.ఈ సినిమాను కేజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.సలార్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగా కలెక్షన్స్ సాధించింది.ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది.మలయాళం స్టార్ హీరో పృధ్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడిగా నటించాడు.ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయం సాధించిన సలార్ సినిమాకు సెకండ్ పార్ట్ శౌర్యంగపర్వము ఉంటుంది అని సలార్ మూవీ ఎండింగ్ లో మేకర్స్ తెలిపారు.
Read Also :Bhaje Vaayu Vegam : కార్తికేయ ‘భజే వాయు వేగం’ ట్రైలర్ అదిరిపోయిందిగా..
Also Read
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
- India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
అయితే మొన్నటి వరకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ కల్కి షూటింగ్ పూర్తి కాగానే సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి.అయితే తాజాగా ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్టీఆర్ ,ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రానున్న మూవీ షూటింగ్ ఆగస్టు లో మొదలు కానున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.దీనితోప్రభాస్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.అయితే తాజాగా సలార్ 2 మూవీ ఆగిపోయినట్లు ఫిల్మ్ వర్గాల నుండి సమాచారం..ప్రశాంత్ ,ప్రభాస్ మధ్య కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ రావడంతో ఈ సినిమా ఆగిపోయినట్లు అనుకుంటున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమాకు కమిట్ అవ్వడంతో ఈ ఏడాది ప్రశాంత్ నీల్ ఆ సినిమాతో బిజీ అవ్వనున్నట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
-
Smart Phone Prices: ఇకపై స్మార్ట్ఫోన్లు మరింత చీప్? 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గనున్న జీఎస్టీ..?
-
India’s Artificial Sun: భారత్ ‘ఆర్టిఫిషియల్ సన్’ ప్రయోగం సక్సెస్.. సూర్యుడి కేంద్రం కంటే 20 రెట్లు వేడి!
-
Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
-
Cupid Limited Share Price: కండోమ్‌లు అమ్మే కంపెనీ.. స్టాక్ మార్కెట్లో కోటీశ్వరులను చేసేసింది.. ఎలా అంటే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!