ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 31న…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే నందమూరి అభిమానులకి చాలా ఇష్టం. సినిమాల రిజల్ట్ కి అతీతంగా ఎన్టీఆర్ ని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అభిమానులు. హిట్స్ లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నారో, రామయ్య వస్తావయ్యా-రభస లాంటి సినిమాలు ఫ్లాప్ అవుతున్నప్పుడు ఎన్టీఆర్ కి అంతే అండగా నిలిచారు. టాపిక్ తో సంబంధం లేకుండా ఎన్టీఆర్ పేరుని సోషల్ మీడియాలో ట్రెండ్ చెయ్యడంలో దిట్ట అయిన ఫాన్స్, ఈసారి మాత్రం ఒక కొత్త విషయాన్ని…
ఒక సినిమాకి పని చేస్తున్న టెక్నీషియన్స్ ని బట్టి ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని కొంత సినిమా నాలెడ్జ్ ఉన్న ఎవరైనా అర్ధం చేసుకోగలరు. ఈ లెక్కన చూస్తే ఆచార్య సినిమాతో హ్యుజ్ నెగిటివిటి ఫేస్ చేసిన కొరటాల శివ, తన రిసర్రక్షన్ మోడ్ లో గాడ్ లెవల్ సినిమా చేస్తున్నట్లు ఉన్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ రేంజులో ఎడిట్ చేసిన శ్రీకర్ ప్రసాద్, విక్రమ్ సినిమాకి పాన్ ఇండియా రీచ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా రేంజులో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30. కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్, ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా నటిస్తోంది. అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన కొరటాల శివ-ఎన్టీఆర్ లు రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతున్నారు. సాబు…
ఫిల్మ్ ఇండస్ట్రీలో సెంటిమెంట్స్ ఎక్కువ, ఒక్కసారి ఏదైనా విషయాన్ని సెంటిమెంట్ గా ఫీల్ అవ్వడం మొదలు పెడితే ఆ తర్వాత ప్రతి ఒక్కరూ దాన్ని నమ్ముతూనే ఉంటారు. అలాంటి సెంటిమెంట్స్ లో ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరూ నమ్మేది, రాజమౌళితో సినిమా చేసిన హీరోకి ఆ తర్వాత ఫ్లాప్ గ్యారెంటీ అని. ఒక్కసారి రాజమౌళితో సినిమా చేస్తే, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ దర్శకుడితో చేసినా, ఎంత భారి బడ్జట్ తో చేసినా అది ఫ్లాప్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ నటించబోతున్న చిత్రం ‘ఎన్టీఆర్ 30’. వర్కింగ్ టైటిల్ తోనే ముహూర్త కార్యక్రమం జరుపుకున్న ఈ మూవీని కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ హీరో-డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా కావడంతో అనౌన్స్మెంట్ తోనే ఈ ప్రాజెక్ట్ పై భారి అంచనాలు ఏర్పడ్డాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఎన్టీఆర్ 30 రెగ్యులర్ షూటింగ్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సెకండ్ ఔటింగ్ ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. గత మే నెలలో ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ మూవీ మోషన్ పోస్టర్ ని లాంచ్ చేసాయి. సముద్రం బ్యాక్ డ్రాప్ లో, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ లో ఓపెన్ అయిన ఈ మోషన్ పోస్టర్ “వస్తున్నా” అనే డైలాగ్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చింది. ఈ మూవీ రిలీజ్ సమయంలో ఇండియాలో కాకుండా అమెరికాలో ఎన్టీఆర్ ఫాన్స్ సత్తా చూపిస్తూ ‘ఎయిర్ ప్లేన్ బ్యానర్’ని ఎగరేసారు. ఎన్టీఆర్ చెప్పిన ‘తొక్కుకుంటూ పోవాలే’ అనే బ్యానర్ ని అమెరికా ఆకాశంలో ఎగరేసిన ఫాన్స్, సాలిడ్ ప్రమోషన్స్ చేశారు. ఇలాంటి ఫాన్స్ కూడా ఉంటారా, అసలు ఇది సీడెడ్ గడ్డనా లేక అమెరికానా అనే అనుమానం తెచ్చే రేంజులో ఫ్యాన్యిజం చూపిస్తూ……
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కక్యాంపెయిన్ కంప్లీట్ చేసుకోని హైదరాబాద్ తిరిగి వచ్చేసాడు. హైదరాబాద్ తిరిగి వచ్చిన వెంటనే మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన ‘దాస్ కా ధమ్కీ’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కి అటెండ్ అయ్యాడు ఎన్టీఆర్. శిల్పకళా వేదికలో జరిగిన ఈ ఈవెంట్ నందమూరి, విశ్వక్ సేన్ మ్యూచువల్ ఫాన్స్ తో నిండిపోయింది. ముఖ్యంగా ఆర్ ఆర్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న…
మార్చ్ 5 నుంచి మార్చ్ 14 వరకూ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ క్యాంపెయిన్ లో బిజీగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు హైదరాబాద్ కి తిరిగి వచ్చేసాడు. ఎన్టీఆర్ వస్తున్నాడు అనే విషయం తెలిసి నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్ట్ చేరుకోని, ఎన్టీఆర్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇక్కడితో ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ కథ ముగిసింది. ఇక ఎన్టీఆర్ ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా కథ మొదలవ్వాలి. ఆస్కార్ ఈవెంట్స్…