Home
Ntr 30 Latest Updates
Ntr 30 Latest Updates News
-
NTR 30: శ్రీదేవి కూతురితో ఎన్టీవోడి మనవడు…
‘ఆకు చాటు పిందే తడిసే’, ‘జాబిలితో చెప్పనా’, ‘పిల్ల ఉంది పిల్ల మీద కోరికుంది చెప్పబోతే’, ‘తెల్ల చీరా ఎర్ర బొట్టు కళ్ల కాటు’ లాంటి ఎవర్ గ్రీన్ పాటలని వినగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి ఎన్టీఆర్, శ్రీదేవిల జంట గుర్తొస్తుంది. విశ్వవిఖ్యాత నటుడిగా ఎన్టీఆర్, అతిలోక సుందరిగా శ్రీదేవి కలిసి 12 సినిమాల్లో నటించారు. సూపర్ హిట్ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ ఆన్ స్క్రీన్ పెయిర్ ని గుర్తు చేసేలా ఎన్టీఆర్… -
NTR 30: మరో 24 గంటల్లో పాన్ ఇండియా అప్డేట్…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘ఎన్టీఆర్ 30’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే భారి అంచనాలు ఏర్పడ్డాయి. గత దశాబ్ద కాలంలో ఏ సినిమా కోసం వెయిట్ చెయ్యనంతగా ‘ఎన్టీఆర్ 30’ అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ముహూర్తం ఎప్పుడు? సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది? లాంటి అప్డేట్స్ కోసం ఎన్టీఆర్ ఫాన్స్ ట్విట్టర్… -
NTR 30: తారకరత్న అకాలమరణం కారణంగా ఎన్టీఆర్ 30 వాయిదా…
మార్చ్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లాల్సిన ఎన్టీఆర్-కొరటాల శివ సినిమా ఓపెనింగ్ సెరిమొని ఈ ఫిబ్రవరి 24న జరగాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ రావడమే లేట్ అనుకుంటున్న సమయంలో ఎన్టీఆర్ 30 ఓపెనింగ్ సెరిమొనిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. నందమూరి తారకరత్న మరణించడంతో ఎన్టీఆర్ 30 సినిమా పూజా కార్యక్రమాలని పోస్ట్ పోన్ చేశారు. కొత్త డేట్ త్వరలో అనౌన్స్ చేస్తామంటూ పీఆర్వో వంశీ కాకా ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్,… -
NTR 30: హీరోయిన్ ఫిక్స్… ఫోటోషూట్ కూడా అయ్యింది
అప్డేట్, అప్డేట్ అని సోషల్ మీడియాలో రచ్చ చేసే అభిమానులకి అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో “ఏదైనా అప్డేట్ ఉంటే ఇంట్లో ఉండే భార్య కన్నా ముందు మీకే చెప్తాం… ఇలా అప్డేట్ అప్డేట్ అని నిర్మాతలని-దర్శకులని ఇబ్బంది పెట్టకండి” అంటూ ఎన్టీఆర్ గట్టి క్లాస్ పీకాడు. అప్పటి నుంచి ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ 30 అప్డేట్ కావాలి అని అడగడం తగ్గించారు. మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ అని ఎన్టీఆర్ అఫీషియల్ గా… -
NTR 30: 24న మూవీ లాంచ్… అంటే అన్నారు కానీ మాస్టారు ఆ ఊహ ఎంత బాగుందో
యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకుదూ కొరటాల శివతో కలిసి రెండో సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. “ఎన్టీఆర్ 30 అనేది వర్కింగ్ టైటిల్, మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తాం, 2024లో రిలీజ్ చేస్తాం” ఇది ఎన్టీఆర్ 30 సినిమా గురించి పాన్ ఇండియా ఆడియన్స్ దగ్గర ఉన్న ఏకైక ఇన్ఫర్మేషన్. అభిమానులు ప్రొడక్షన్ హౌజ్ ని ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తే, అమిగోస్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఏదైనా ఉంటే… -
NTR 30: ఎన్టీఆర్ సినిమా కోసం రంగంలోకి దిగుతున్న చియాన్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే ఎలాంటి క్యారెక్టర్ ని అయినా చాలా ఈజ్ తో ప్లే చేసి హీరో గుర్తొస్తాడు. స్టార్ హీరోలు ఉంటారు, యాక్టర్స్ ఉంటారు కానీ ఒక స్టార్-యాక్టర్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఎన్టీఆర్ ఆ అరుదైన రకం. వెస్ట్రన్ ఆడియన్స్ ని కూడా మెప్పించగల నటన ఎన్టీఆర్ సొంతం. ఇలాంటి నటుడికి ఎదురుగా మరో మోస్ట్ వెర్సటైల్ యాక్టర్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ స్క్రీన్ పైన నువ్వా… -
NTR 30: జనవరి 1న చెప్పారు… ఫిబ్రవరి 1 వచ్చింది… ఒక్క అప్డేట్ ఇవ్వండి సర్
ట్విట్టర్ ని నందమూరి అభిమానులు కబ్జా చేసి ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #NTR30 ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫెస్టివల్ విషేస్ పోస్టర్స్ ని తప్ప మేకర్స్ నుంచి ఇంకో అనౌన్స్మెంట్ రావట్లేదు. దీంతో నందమూరి అభిమానులు అసలు ఈ… -
NTR 30: హీరోయిన్ ఫిక్స్, మేజర్ ఆర్టిస్టులు ఫిక్స్…?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ అద్ది హిట్స్ కొట్టిన కొరటాల శివ కలిసి చేస్తున్న రెండో సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో పాపులర్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ అయ్యి చాలా కాలమే అవుతుంది కానీ అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అనే మాట తప్ప ఇంకో అప్డేట్ బయటకి రాలేదు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గురించి తాజాగా ఒక వార్త వినిపిస్తోంది… ఈ మూవీలో హీరోయిన్…
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!