Yuzvendra Chahal: టీమ్ ఇండియా అనుభవజ్ఞుడైన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం ఇంగ్లిష్ గడ్డపై కౌంటీ క్రికెట్‌లో రికార్డులు సృష్టిస్తున్నాడు. అక్కడ నార్తాంప్టన్ షైర్ జట్టులో భాగంగా యుజ్వేంద్ర చాహల్ ఉన్న సంగతి తెలిసిందే. డెర్బీషైర్ తో జరిగిన మ్యాచ్‌లో అతను అద్భుతమైన ప్రద్రర్శన చేసాడు. జట్టు కోసం, అతను మొదటి ఇన్నింగ్స్‌లో 16.3 ఓవర్లు బౌలింగ్ చేసి 45 పరుగులు ఇచ్చి 5 వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ అతని మ్యాజిక్ కనిపించింది. అతను…
Yuzvendra Chahal: చాలా కాలం పాటు భారత జట్టుకు దూరమైన స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కౌంటీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే పంజా విసిరాడు. బుధవారం అతను నార్తాంప్టన్‌షైర్ కు అరంగేట్రం చేశాడు. తన అరంగేట్రం మ్యాచ్ లోనే మాజీ కౌంటీ జట్టు కెంట్ స్పిట్ ఫైర్స్ పై 10 ఓవర్లలో 14 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు., ఈ సమయంలో అతను 5 మెయిడెన్ ఓవర్లు కూడా వేశాడు. చాహల్…
Prithvi Shaw Hits Double Century for Northamptonshire: ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో భారత యువ క్రికెటర్ పృథ్వీ షా అదరగొట్టాడు. నార్తంప్టన్‌షైర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న 23 ఏళ్ల షా.. డబుల్ సెంచరీతో చెలరేగాడు. సోమర్‌సెట్‌తో బుధవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో 153 బంతులు ఆడి.. 28 ఫోర్లు, 11 సిక్స్‌లతో 244 పరుగులు చేశాడు. షా అసాధారణ బ్యాటింగ్‌తో ముందుగా బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 415 రన్స్…