నాన్ వెజ్ ప్రియులకు రోజూ ముక్క లేనిదే ముద్ద దిగదు.. ఇప్పుడు ఒకవైపు వేడి ఎక్కువగా ఉన్నా కూడా మరోవైపు తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఇటీవల జరిపిన అధ్యయనం లో తేలింది.. సాదారణంగా చికెన్, ఫిష్…
నాన్ వెజ్ ప్రియులు చికెన్, ఫిష్ మాత్రమే కాదు మటన్ ను కూడా ఎక్కువగా తింటారు.. నాన్ వెజ్ తినే వారికి వీటి రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. కొందరు వారానికి మూడు నుండి నాలుగు సార్లు కూడా వీటిని తీసుకుంటూ ఉంటారు.. మటన్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.. రెడ్ మీట్ ను వారానికి ఒకటి, రెండు సార్లు మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు.. మటన్ ను ఎక్కువగా తినడం…
ఆదివారం వచ్చింది అంటే నాన్ వెజ్ మార్కెట్లు కళకళలాడుతుంటాయి. అయితే, కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. కరోనా కాలంలో నాన్ వెజ్ మార్కెట్ల వద్ద రద్దీ అధికంగా ఉండటంతో మహమ్మారి వ్యాప్తికి అవి హాట్ స్పాట్ గా మారుతున్నాయి. దీంతో ఆదివారం వచ్చింది అంటే మార్కెట్ల వద్ద రద్దీని కంట్రోల్ చేయడం అధికారులకు పెద్ద సవాల్ గా మారింది. దీంతో విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం రోజున నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం…