మాంసాహారాల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుండడంతో చాలా మంది చికెన్, మటన్ లను లాగించేస్తుంటారు. కొంతమందికి ముక్కనేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్ తినడం వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలా మంది నాన్-వెజ్ జీర్ణించుకోలేరు. దీంతో అలర్జీకి గురవుతుంటారు. వైద�
మాంసం అంటే ఇష్టపడని వారంటూ ఉండరు. చికెన్, మటన్, ఫిష్, సీ ఫుడ్ అని రకరకాలుగా వండుకుని తింటారు. అయితే ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్ అయిన అందులో నిమ్మకాయ మాత్రం పిండుకోకుండా ఉండలేరు. కొంతమందికి ఆనియన్, నిమ్మకాయ లేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్‌పై నిమ్మరసం కలిపి తినడం మంచిదేనా? తెలుసుకుందా. * రెస్టారెంట్లలో చ�
లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాన మంత్రి కీర్ స్టార్‌మర్ నిర్వహించిన దీపావళి రిసెప్షన్ మెనూలో అంశాలను చేర్చే ముందు సరైన సలహా తీసుకోకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నాన్ వెజ్ స్నాక్స్, మద్యాన్ని మెనూలో చేర్చడంపై బ్రిటిష్ హిందువులు సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందువుల పండు�
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు శరీరానికి సరైన మోతాదులో ప్రొటీన్లు అవసరం. అంతేకాదు.. మంచి డైట్ కూడా పాటించాలి. శరీరంలో కణాలు.. కండరాలను నిర్మించడంలో ప్రొటీన్లు సహాయపడుతుంది. ప్రొటీన్లు.. దంతాల నుంచి మొదలుపెడితే గోర్లు వరకు అవసరం. ప్రొటీన్లు ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.. అంతేకాకుండా.. శరీరంలో రో
Meat Consumption: మాంసాహారం, శాఖాహారం ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది తేలని అంశం. అయితే కొన్ని సందర్భాల్లో శాఖాహార భోజనం బెటర్ అని చెబుతుంటారు. ప్రోటీన్స్ ఎక్కువగా రావాలంటే మాంసం తినాలని సూచిస్తుంటారు. చాలా మంది నాన్ వెజ్ అంటేనే ఇష్టపడుతుంటారు.
నాన్ వెజ్ ప్రియుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుంది.. కొంతమందికి ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు. వారంలో కనీసం నాలుగైదు సార్లు అయినా సరే మాంసాహారం తినాల్సిందే.. మరికొంతమందికి రోజూ ముక్క లేకుండా ముద్ద దిగదు.. అయితే ఇలాంటి మాంసాన్ని ఎక్కువగా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతు�
ఈరోజుల్లో జనాలు ఉరుకులు, పరుగులు జీవితాన్ని గడుపుతున్నారు.. దాని వల్ల ఒకరోజు వండిన ఆహారాన్ని రెండు, మూడు రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని వేడి చేసుకుంటున్నారు..ఆహారాన్ని పదే పదే వేడి చేయడం వల్ల అందులో ఉండే పోషకాలు మొత్తం నశిస్తాయి. ఇది క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యంగా ఉండాల
హిందూమతంలో, చాలా మంది ప్రజలు శ్రావణంలో ఆల్కహాల్ మరియు నాన్ వెజ్‌ని పూర్తిగా వదులుకుంటారు. పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదు అని నమ్ముతారు. సరే, ఇది మతపరమైన దృక్కోణం, అయితే శ్రావణంలో మద్యం, మాంసాహారం తీసుకోకూడదని సైన్స్ కూడా సలహా ఇస్తుంది.
ఏ కాలం అయిన నాన్ వెజ్ ప్రియులు నాన్ వెజ్ తినకుండా అస్సలు ఉండలేరు.. వర్షాలు పడుతుంటే ఎవరికైనా స్పైసిగా తినాలని అనుకుంటారు.. అందులోను నాన్ వెజ్ ఐటమ్స్ ను ఎక్కువగా తింటారు.. అయితే వర్షాకాలంలో నాన్ వెజ్ ను తీసుకోవడం అంత మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు..అన్ని కాలాల్లోనూ మన జీర్ణ వ్యవస్థ ఒకే మాదిరిగా �