యంగ్ హీరో, మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమ్కీ’. పాన్ ఇండియా స్థాయిలో తన మార్కెట్ పెంచుకోవడానికి ట్రై చేస్తున్న విశ్వక్ సేన్, ‘ధమ్కీ’ సినిమాని గ్రాండ్ లెవల్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 17న విడుదలవనున్న ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో బాలీవుడ్ స్ట�
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.
Vishwak Sen: దాస్ కా మాస్ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ధమ్కీ. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విశ్వక్ సరసన నివేతా పేతురాజ్ నటిస్తోంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.
Nivetha Pethuraj: నివేతా పేతురాజ్.. కోలీవుడ్ నుంచి వచ్చిన ఈ బ్యూటీ తెలుగులోనూ మంచి నటిగా కొనసాగుతోంది. మంచి కథలను ఎంపిక చేసుకొని ముందుకు దూసుకెళ్తోంది.
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ చిత్రాలలో రెండు సినిమాలు రీమేక్ కాగా.. మెగా 154 మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వం
యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన హీరోగా ధమ్కీ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివే
ప్రముఖ కథానాయిక ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామాకలాపం’ ఈ నెల 11న ఆహాలో ప్రసారం కాబోతోంది. ఇదే సమయంలో మరో పాపులర్ హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన తొలి ఓటీటీ మూవీ ‘బ్లడీ మేరీ’కి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ ఓటీటీ మూవీ సైతం ఆహాలోనే త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. Read Also : నిజమైన జోక్… RIP అంటే