Home
Nivetha Pethuraj
Nivetha Pethuraj News
-
Nivetha Pethuraj: బ్లడీ మేరీ కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుందే .
-
Chiranjeevi: అప్పుడేమో కొడుకు లవర్.. ఇప్పుడేమో అల్లుడు ప్రియురాలితో..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆచార్య రిలీజ్ కి రెడీ అవుతుండగా.. గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇక ఈ చిత్రాలలో రెండు సినిమాలు రీమేక్ కాగా.. మెగా 154 మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరు సరసన శృతి హాసన్ నటిస్తుంది. ఉమెన్స్ డే రోజున శృతిని చిత్రంలోకి… -
Das Ka Dhumki : విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ రివీల్
యంగ్ హీరో విశ్వక్సేన్ వరుస సినిమాలు ప్రకటిస్తూ వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన హీరోగా ధమ్కీ అనే సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సినిమాను వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్ల మీద సంయుక్తంగా విశ్వక్సేన్… -
‘బ్లడీ మేరీ’గా నివేదా పేతురాజ్!
ప్రముఖ కథానాయిక ప్రియమణి నటించిన తొలి ఓటీటీ మూవీ ‘భామాకలాపం’ ఈ నెల 11న ఆహాలో ప్రసారం కాబోతోంది. ఇదే సమయంలో మరో పాపులర్ హీరోయిన్ నివేదా పేతురాజ్ నటించిన తొలి ఓటీటీ మూవీ ‘బ్లడీ మేరీ’కి సంబంధించిన ప్రకటన వెలువడింది. ఈ ఓటీటీ మూవీ సైతం ఆహాలోనే త్వరలో స్ట్రీమింగ్ కాబోతోంది. Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ నివేదా పేతురాజ్ పలు తెలుగు సినిమాలలో విభిన్నమైన పాత్రలు… -
పాగల్ ‘ప్రైమ్’కు వచ్చేసింది
టాలీవుడ్ యంగ్ యాక్టర్ విశ్వక్ సేన్ నటించిన ‘పాగల్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ తేదిని ప్రకటించారు. ఈ చిత్రం ఆగస్టు 14న థియేటర్లలో విడుదలవగా.. ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తరువాత వచ్చిన సినిమా కావడంతో యూత్ ఎక్కువగా సినిమాను వీక్షించారు. ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్స్ తో చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఆన్ లైన్ స్ట్రీమింగ్ ప్లాట్… -
లైవ్ : పాగల్ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
ట్రైలర్ : పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ “పాగల్” లవర్ స్టోరీ
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ “పాగల్”. కొత్త డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా పతాకంపై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన సిమ్రాన్ చౌదరి, నివేదా పేతురాజ్‌తో హీరోయిన్లుగా నటించారు. “పాగల్”కు మణికందన్ సినిమాటోగ్రఫీ విభాగాన్ని నిర్వహిస్తుండగా, గ్యారీ జిహెచ్ ఎడిటర్. తమిళ హిట్ చిత్రం “ఓహ్ మై కడవులే” చిత్రానికి రీమేక్ గా “పాగల్”… -
‘పాగల్’ 14న వచ్చేస్తున్నాడు!
శుక్రవారం విడుదలైన ‘ఎస్.ఆర్. కళ్యాణ మండపం’కూ మంచి ఓపెనింగ్స్ రావడంతో చిన్న చిత్రాల నిర్మాతలలో కొత్త ఆశలు చిగురించాయి. దాంతో రాబోయే వీకెండ్ లోనూ సినిమాలు క్యూ కట్టేశాయి. ఇప్పటికే పూర్ణ ‘సుందరి’, సిద్ధార్థ్ ‘ఒరేయ్ బామ్మర్ధి’, ‘బ్రాందీ డైరీస్’, ‘రావేనా చెలియా’, ‘అరకులో విరాగో’ చిత్రాలు శుక్రవారం విడుదలకు సిద్దమయ్యాయి. వీటీతో పాటు శనివారం ఆర్. నారాయణమూర్తి ‘రైతన్న’ సైతం బాక్సాఫీస్ బరిలోకి దిగుతోంది. తాజాగా శనివారం విశ్వక్ సేన్ మూవీ ‘పాగల్’ను ఈ నెల… -
సర్టిఫైడ్ కార్ రేసర్ గా అందాల భామ!
‘మెంటల్ మదిలో’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎన్.ఆర్.ఐ. భామ నివేతా పేతురాజ్ ఆ తర్వాత ‘చిత్రలహరి’, ‘బ్రోచేవారెవరురా’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాలలో నటించింది. ఈ యేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన రామ్ ‘రెడ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం ‘విరాటపర్వం’తో పాటు మూడు, నాలుగు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఆ మధ్య ఓసారి నివేతా కార్ రేసింగ్ అంటే తనకెంతో ఇష్టమనే విషయాన్ని అభిమానులకు తెలియచేసింది. Read Also : ఈషా ఈజ్ బ్యాక్… నిర్మాతగా… -
విశ్వక్ సేస్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్!
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్, మేఘా ఆకాశ్ ఆ నలుగురు! విశేషం ఏమంటే… ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం దర్శకుడు ఎ.…
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?