Nitin Nabin: భారతీయ జనతా పార్టీ రాజకీయాల్లో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. మంగళవారం సీనియర్ నాయకుడు నితిన్ నబిన్‌ను బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న జగత్ ప్రకాశ్ నడ్డాకు బదులుగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టారు. పార్టీ లోపల గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు సాగిన దీర్ఘ ప్రక్రియ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. 45 ఏళ్ల నితిన్ నబిన్‌కు ఈ బాధ్యతలు…