తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ట్యాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ కలిసి జంటగా ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు ‘తలైవన్ తలైవి’ అనే టైటిల్‌ను ప్రకటిస్తూ చిత్రబృందం ఓ టీజర్‌ను విడుదల చేసింది. తమిళంలో ‘తలైవన్’ అంటే నాయకుడు అని, ‘తలైవి’ అంటే నాయకురాలు అని అర్థం. Also Read : Chiranjeevi :…