Tammudu : నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు మూవీ ట్రైలర్ డేట్ వచ్చేసింది. ముందు నుంచే అనౌన్స్ మెంట్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ డేట్ ను కూడా ఇలాంటి వీడియోతోనే అనౌన్స్ చేశారు. సప్తమి గౌడ, స్వాసిక మాట్లాడుతూ.. మేం అడగడం వల్లే మూవీని జులై 4న రిలీజ్ చేస్తున్నారు అంటారు. ఇంతలోనే లయ వచ్చి మీరెవరు.. వేరే మూవీలో నటించి తమ్ముడు సినిమా అనుకుంటున్నారా అని సెటైర్లు పేలుస్తుంది. Read Also…
Tammudu : నితిన్ నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ పై మళ్లీ రూమర్లు వస్తున్నాయి. వాయిదా పడుతుందంటూ పోస్టులు కనిపిస్తున్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. కానీ అనుకోకుండా విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ జులై 4కు వాయిదా పడింది. దీంతో తమ్ముడు మూవీ వాయిదా వేస్తారేమో అంటున్నారు. ఇంకోవైపు పవన్ కల్యాణ్ నటించిన హరిహర…
టాలీవుడ్లో కొంతకాలంగా సరైన హిట్ కోసం తాపత్రయ పడుతున్న హీరోల్లో నితిన్ ఒకరు. చివరగా ‘రాబిన్ హుడ్’ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ .. అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రజెంట్ ఇప్పుడు ‘తమ్ముడు’ సినిమాలో నటిస్తున్నాడు నితిన్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో లయ, స్వశిక, వర్ష బొల్లమ్మ, సౌరభ్ సచ్‌దేవా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రంలో కాంతార నటి సప్తమి గౌడ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.…
ఇండియాలో అగ్రగామి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటైన ZEE5 ఈ వేసవిలో యాక్షన్, థ్రిల్లర్, కామెడీ జోనర్‌లతో కూడిన సినిమాలు, సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ చిత్రం ‘రాబిన్ హుడ్’ 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నితిన్, శ్రీలీల జంటగా నటించిన ఈ చిత్రం మే 10న టెలివిజన్‌తో పాటు ZEE5లో ప్రీమియర్ అయింది. ట్రెండింగ్‌లో నిలిచి, టాప్ చార్ట్స్‌లో స్థానం సంపాదించిన ‘రాబిన్ హుడ్’ యాక్షన్,…
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ‘బలగం’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో చెప్పక్కర్లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా పలేటూరు నుంచి బస్సులు కట్టుకొని వచ్చి మరి ఈ మూవీని చూశారు ప్రేక్షకులు. మొత్తానికి ఇప్పటివరకు కమెడియన్‌గా ఉన్న వేణు.. మొదటి సినిమాతోనే ఒక ప్రత్యేక స్థానం నమ్మకం సంపాదించుకున్నాడు. దీంతో వేణు దర్శకుడిగా బిజీ అవుతాడని, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ.. Also Read : Devika-Danny: రొమాంటిక్ అండ్…
Robin Hood : యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించింది. మార్చి 28న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ.. అక్కడ మిక్స్ డ్ టాక్ సంపాదించుకుంది. ఆ తర్వాత ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సంస్థలో మే 10 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ZEE5లో ఈ మూవీ దూసుకుపోతోంది. తాజాగా ఓ రికార్డు క్రియేట్ చేసింది. ఏకంగా…
Nithin : యంగ్ హీరో నితిన్ కు కష్టాలు వెంటాడుతున్నాయి. అసలే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న టైమ్ లో.. ఇప్పుడు తమ్ముడు సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. పైగా హిట్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ చేస్తున్నాడు. బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెనకే ఉన్నాడు. ఇంకేంటి అనుకుంటున్న టైమ్ లో తమ్ముడు సినిమా వరుసగా వాయిదాల బాట పడుతోంది. వాస్తవానికి ఈ సినిమాను మే నెలలో రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ…
Nithin : నితిన్ ను వరుస కష్టాలు ఎదురవుతున్నాయి. రాబిన్ హుడ్ తో అనుకున్న సక్సెస్ రాలేదు. ఇప్పుడు తమ్ముడు సినిమాతో హిట్ కొట్టాలని వెయిట్ చేస్తున్నాడు. కానీ ఈ మూవీకి కూడా కష్టాలు ఆగట్లేదు. రాబిన్ హుడ్ ను వాస్తవానికి గత 2024 డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అప్పటికే పుష్ప-2 ఇంకా థియేటర్లలో ఆడుతోంది. బ్రేక్ ఈవెన్ కు దగ్గరగా ఉందని నిర్మాతలు రాబిన్ హుడ్ ను వాయిదా వేశారు. కానీ…
Nithin : నితిన్ హీరోగా వస్తున్న తమ్ముడు సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. జులై 4న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇప్పటికే మూవీని వెరైటీగా ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా మూవీలోని పాత్రలను పరిచయం చేస్తూ ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ పేరుతో స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఎవరెవరు ఏయే పాత్రలు చేస్తున్నారో చూపించారు. ఈ వీడియోలో నితిన్ ను జయ్ పాత్రలో…
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస ఫ్లాప్ లు ఎదురుకుంటున్న ఈ హీరో తాజాగా ‘రాబిన్‌హుడ్’ తో వచ్చినప్పటికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. స్టోరీ బాగున్నప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నింటినీ తన తర్వాతి చిత్ర ‘తమ్ముడు’ పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలనాటి అందాల…