నితిన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. చలో, భీష్మ లాంటి సినిమాలు డైరెక్ట్ చేసిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. సినిమా నుంచి విడుదలవుతున్న ప్రమోషనల్ స్టఫ్ సినిమా మీద అంచనాలను పెంచుతుంది. ముఖ్యంగా తాజాగా రిలీజ్ చేసిన…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ లిస్ట్ తీస్తే.. యంగ్ హీరో నితిన్ ముందు వరుసలో ఉంటాడు. దాదాపుగా తన ప్రతీ సినిమాలోను పవర్ స్టార్ రెఫరెన్స్ ఉంటుంది. అలాంటిది.. నితిన్ ఏకంగా పవర్ స్టార్ సినిమాకు పోటీగా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడం విశేషం. వెంకీ కుడుముల దర్శకత్వంలో.. నితిన్, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. వాస్తవానికైతే.. 2024 డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల…
హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుముల బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో యూనిక్ యాక్షన్, హీస్ట్ కామెడీ రాబిన్‌హుడ్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఇటివలే రిలీజ్ చేసిన అడ్వెంచర్ అండ్ హైలీ ఎంటర్ టైనింగ్ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రేజీ హై-బడ్జెట్ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మేకర్స్ ‘రాబిన్‌హుడ్’ మ్యూజికల్ ప్రమోషన్స్ ని ప్రారభించబోతున్నారు. ఫస్ట్ సింగిల్ వన్ మోర్ టైం సాంగ్ ని నవంబర్ 26న రిలీజ్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్…
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి ఏడాదికి పైగా అవుతోంది. కానీ ఇప్పటికి రెండవ సినిమా మొదలెట్టలేదు వేణు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే రెండవ…
Power : టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ఖాతాలో ఇటీవల కాలంలో హిట్ సినిమాలు లేవని చెప్పాలి. గతంలో ఎక్స్టార్డినరీ మ్యాన్ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Nithin to produce a Movie with Venkatesh as lead: చాలామంది తెలుగు హీరోలకు సొంత బ్యానర్లు ఉన్నాయి. అలా సొంత బ్యానర్ ఉన్న హీరోలలో నితిన్ కూడా ఒకరు. అయితే ఎక్కువగా నిర్మాణ బాధ్యతలు నితిన్ సోదరి అలాగే నితిన్ తండ్రి చూసుకుంటూ ఉంటారు. కానీ ఒక కథ నచ్చడంతో ఇప్పుడు మొట్టమొదటిసారిగా నితిన్ నిర్మాతగా అవతారం ఎత్తబోతున్నారు. ఇప్పటికే హీరోగా పలు సినిమాలు చేస్తున్నాడు నితిన్. అయితే తమిళ్ డైరెక్టర్ సంతోష్ చెప్పిన…
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఒకటే మాట్లాడుతుంది. హిట్టు కొడితే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు నిర్మాతలు అడ్వాన్స్ లతో వాలిపోతారు. మాతో సినిమా అంటే మాతో చేయమని ఆఫర్లు మీద ఆఫర్లు ఇస్తారు. అదే ఒక ఫ్లాప్ పడితే కనీసం ఫోన్ కూడా ఎత్తరు, ఎక్కడైనా కనిపించినా చూసి చూడనట్టు వ్యవరిస్తారు. ఆఫర్ల సంగతి అయితే సరే సరి. అలా ఉంటుంది ఇండస్ట్రీ లెక్క. ప్రస్తుతం టాలీవుడ్ లోని ఓ ముగ్గురు హీరోలు అర్జంటుగా హిట్ కొట్టి…
నితిన్ హిట్టు కొట్టి చాలా కాలం కావొస్తోంది. భీష్మ నితిన్ నుండి వచ్చిన లాస్ట్ హిట్. ఇటీవల కాలంలో మూడు సినిమాలు చేసాడు ఈ హీరో, కానీ వేటికవే డిజాస్టర్ లుగా మిగిలాయి తప్ప యావరేజ్ కూడా నిలబడలేక పోయాయి. కానీ ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్నాడు. నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో భీష్మ రూపంలో తనకు హిట్…
ఈ మధ్య టాలీవుడ్ స్టార్ హీరోలు కొత్త బిజినెస్ ల్లోకి అడుగు పెడుతున్నారు.. ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు కొత్త వ్యాపారాలు మొదలు పెట్టి సక్సెస్ అవుతున్నారు.. ఎక్కువగా స్టార్ హీరోలు మల్టీ ఫ్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నారు.. ఇప్పటికే అల్లు అర్జున్, మహేష్ బాబు వంటి హీరోలు అందులో సక్సెస్ అయ్యారు. తాజాగా మరో యంగ్ హీరో ఆ బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారని టాక్ వినిపిస్తుంది… యంగ్ హీరో…
యంగ్ హీరో నితిన్ సరికొత్త కథతో రాబోతున్న సినిమా రాబిన్ హుడ్.. గత రెండేళ్లుగా నితిన్ ఖాతాలో హిట్ సినిమా పడలేదు.. దాంతో కాస్త జాగ్రత్తగా కథను ఎంపిక చేసుకొని దిగుతున్నాడు.. భీష్మా డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చేసింది.. హీరోయిన్ ఎవరో మేకర్స్ రివిల్ చేశారు.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా…. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.. గతంలో…