Nithin : ‘తమ్ముడు’ నుంచి సాలిడ్ అప్డేట్ కు డెట్‌ఫిక్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ గురించి పరిచయం అక్కర్లేదు. వరుస ఫ్లాప్ లు ఎదురుకుంటున్న ఈ హీరో తాజాగా ‘రాబిన్‌హుడ్’ తో వచ్చినప్పటికి ఎన్నో ఆశలు పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. స్టోరీ బాగున్నప్పటికీ జనాలను ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు నితిన్ ఆశలన్నింటినీ తన తర్వాతి చిత్ర ‘తమ్ముడు’ పైనే పెట్టుకున్నాడు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ లో సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక హీరోయిన్లుగా నటిస్తుండగా.. అలనాటి అందాల తార లయ ఈ చిత్రంతో రీ-ఎంట్రీ ఇస్తోంది. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఈ మూవీలో నితిన్ పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఖాయమట.
అయితే షూటింగ్ రెండేళ్లకు ముందే మొదలైంది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ పోస్ట్‌పోన్ అవుతూ వస్తుంది. దీంతో అసలు తమ్ముడు రిలీజవుతుందా? అనే అనుమానంలో పడిపోయారు. ఇలాంటి టైమ్ లో డైరెక్టర్ వేణు శ్రీ రామ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఓ క్రియేటివ్ వీడియోను రిలీజ్ చేస్తూ అందులో రిలీజ్ డేట్ గురించి అప్డేట్ ఇచ్చారు. జులై 4న ఈ మూవీ రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈ మూవీ నుండి మరో సాలిడ్ అప్‌డెట్ ఇచ్చారు . మే 12న సాయంత్రం 4.05 గంటలకు ‘మూడ్ ఆఫ్ తమ్ముడు’ అనే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేసింది. మరి నితిన్ ఈ పవన్ టైటిల్‌తో అయిన గట్టెకుతాడేమో చూడాలి.
Also Read
- Tags
- Nithin
- Thammudu
- Venu Sriram
తాజావార్తలు
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!