Danger Pilla: ఆమ్మో ‘డేంజర్ పిల్ల’ అంటున్న నితిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Danger Pilla Lyrical from Extra – Ordinary Man Movie Released: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ – వక్కంతం వంశీ డైరెక్షన్‌లో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈ ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల’ లిరికల్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్.
‘‘అరె బ్లాక్ అండ్ వైట్ సీతాకోక చిలుకవా
చీకట్లో తిరగని తళుకువ
ఒక ముళ్లు కూడా లేనే లేని రోజా పువ్వా
రేర్ పీసే నువ్వా
కలలు కనదట, కన్నెతి కనదట, కరుకు మగువట హోయ్
నగలు బరువట, గుణమే నిధి అట, ఎగిరి పడదట హోయ్ డేంజర్ పిల్లా, డేంజర్ పిల్లా’’ అని మనసుకి నచ్చిన అమ్మాయి గురించి రెచ్చిపోయి పాట పాడేస్తున్నాడు నితిన్. ఇంతకీ అంతలా ఆయన మనసుని దోచుకున్న అమ్మాయి ఎవరో కాదండోయ్ మన హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల. ఓ వైపు ప్రేయసి అందాన్ని పొగుడుతూనే డేంజర్ పిల్ల అని కూడా ముద్దుగా ఆమెను తిట్టేస్తున్నాడు నితిన్. అయితే వీరి మధ్య అసలు వ్యవహారం తెలుసుకోవాలంటే ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
Allu Arjun Gifts Klin kaara: కోడలికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఏమిచ్చారంటే?
Also Read
- Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
- BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
వక్కంతం వంశీ డైరెక్టర్ గా సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మాతలుగా ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతోన్న సినిమాకి ‘ఎక్స్‌ట్రా ఆర్టినరీ మేన్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా ఇప్పటికే 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తయ్యింది. హారిస్ జైరాజ్ మరోసారి తనదైన స్టైల్లో ‘డేంజర్ పిల్ల’ సాంగ్‌కు మంచి బీట్‌ను అందించగా, ఈ పాటను కృష్ణకాంత్ రాయగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించిన ఈ సినిమాలో నితిన్ ఇప్పటి వరకు చేయనటువంటి పాత్రలో ఆకట్టుకోబోతున్నారని, కచ్చితంగా ఆయన అభిమానులనే కాదు, ప్రేక్షకులను కూడా నితిన్ తన బ్రిలియంట్ పెర్ఫామెన్స్‌తో మెప్పించనున్నారని అంటున్నారు.శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్యమూవీస్ & ఎంటర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Sardar 2 : కార్తీపై గుర్రుగా ఉన్న తమిళనాడు థియేటర్స్ యాజమాన్యం
-
Samsung Galaxy F08, M08: సామ్ సంగ్ Galaxy F08, Galaxy M08 భారత్‌లో లాంచ్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ
-
US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?