గత కొంతకాలంగా వరుణ్ ధావన్, ‘చిచ్చోరే’ ఫేమ్ నితిష్ తివారి కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కబోతోందనే వార్తలు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఆ పుకార్లకు తెర దించుతూ దర్శకనిర్మాతలు చిత్ర కథానాయకుడు వరుణ్ ధావన్ అధికారిక ప్రకటన చేశారు. వరుణ్ ధావన్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా ‘బవాల్’
దాదాపు రెండేళ్ళ క్రితం రూ. 1500 కోట్ల భారీ వ్యయంతో మూడు భాషల్లో, మూడు భాగాలుగా ‘రామాయణ’ చిత్రాన్ని నిర్మిస్తామని అల్లు అరవింద్, నితీష్ మల్హోత్ర, మధు మంతెన ప్రకటించారు. ఈ త్రీడీ మూవీని నితీశ్ తివారి, రవి ఉద్యావర్ దర్శకత్వం వహిస్తారని చెప్పారు. అప్పటి నుండీ ప్రీ ప్రొడక్షన్ దశలోనే ఉన్న ఈ సినిమాలో రామ