Home
Nitesh Tiwari
Nitesh Tiwari News
-
Ramayana Controversy: ‘రామాయణ’ గ్లోబల్ కట్తో మొదలైన రచ్చ!
Ramayana Controversy: రణబీర్ కపూర్ రాముడిగా, యశ్ రావణుడిగా, సాయిపల్లవి సీతగా… నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ అనౌన్స్ అయినప్పటి నుంచే ఇండియా మొత్తం దీని గురించే చర్చ. వేల కోట్ల బడ్జెట్, హాలీవుడ్ స్థాయి విజువల్స్ అంటూ భారీ అంచనాలు క్రియేట్ చేశారు. తీరా చూస్తే, బయటకు వచ్చిన ఇంటర్నేషనల్ ట్రైలర్ హైప్ని పెంచడం అటుంచి ఊహించని వివాదాలకు ఆజ్యం పోస్తోంది. ట్రైలర్లో అందరినీ షాక్కి గురిచేసిన విషయం శ్రీరాముడి పాత్రపై వచ్చిన ఇంగ్లీష్ డైలాగ్.… -
Ramayana : హాలీవుడ్లో క్రేజ్ కోసం అంత ఖర్చు అవసరమా?
‘రామాయణ’ నుంచి ఏ అప్డేట్ వచ్చినా ఏదో ఒక రకంగా వార్తల్లో కాంట్రవర్సీ కావాల్సిందే. ఏడాది క్రితం ‘ది ఇంట్రడక్షన్’ పేరుతో రిలీజ్ చేసిన మూడు నిమిషాల వీడియోని గ్రాఫిక్స్తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు నితీష్ తివారీ. ఇందులో చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముడిని పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కవుట్ కాలేదు. ఎట్టకేలకు ట్రైలర్ ఓకే అనిపించుకున్నా, రిలీజ్ డేట్ కాంట్రవర్సీ అయింది. ‘రామాయణ’ నవంబర్ 6న రిలీజ్… -
Yash Reveals: రూ.4000 కోట్లు కాదట.. రామాయణ బడ్జెట్ వెనుక అసలు లెక్కలు చెప్పిన రాకింగ్ స్టార్!
Yash Reveals: బాలీవుడ్ డైరెక్టర్ నితేశ్ తివారీ అత్యంత ప్రతిష్ఠాత్మక తెరకెక్కిస్తున్న చిత్రం ‘రామాయణ’. భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమా స్టార్టింగ్ నుంచే వార్తల్లో నిలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఏకంగా రూ.4,000 కోట్ల బడ్జెట్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలో రావణుడి పాత్ర పోషిస్తున్న రాకింగ్ స్టార్ యశ్.. తాజాగా చిత్ర బడ్జెట్పై ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ను హోస్ట్.. రూ.4,000… -
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
భారతీయ చలనచిత్ర చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక దృశ్యకావ్యం ‘రామాయణ’. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో రాముడిగా రణ్బీర్ కపూర్ తన దివ్యమైన రూపంతో ఆకట్టుకోనుండగా, రావణాసురుడిగా యష్ భీకరమైన లుక్లో కనిపించబోతున్నారు. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ వైరల్ అవుతోంది. సాధారణంగా పురాణాల ప్రకారం శూర్పణఖ తన అసలు… -
Ramayana: ఊపిరి పీల్చుకున్న రామాయణ టీమ్?
వెండితెరపై ఎన్నో సార్లు దృశ్యరూపం దాల్చాల్సిన ఇతిహాసం రామాయణం మరోసారి రిలీజ్కు సిద్ధమైంది. ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో ‘రామాయణ’ రూపొందింది. సినిమా ట్రైలర్ను బ్రహ్మ ముహూర్తంలో రిలీజ్ చేశారు. పాన్ వరల్డ్గా రిలీజ్ అవుతున్న ‘రామాయణం’ ప్రపంచవ్యాప్తంగా 40 భాషల్లో డబ్ కావడం విశేషం. బాలీవుడే కాదు ఇండియన్ సినీ లవర్స్ను ‘రామాయణం’ చాలా కాలంగా ఊరిస్తోంది. ఒక్కో పార్ట్ పై 2000 కోట్లు ఖర్చు పెట్టారని, రెండు పార్ట్ల బడ్జెట్ 4000 కోట్లు… -
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
Rishab Shetty: బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. ఈ రోజు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్పై కన్నడ స్టార్ హీరో, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించిన ఆయన.. పురాణ కథలను తెరపై చూపించడం అంత సులభమైన విషయం కాదని పేర్కొన్నారు. మన చిన్నప్పటి నుంచి రామాయణం వంటి ఇతిహాసాలను వింటూ పెరిగామని, ప్రతి ఒక్కరి మనసులో… -
Sai Pallavi: సహజ నటన, అభినయం.. సీతమ్మ పాత్రలో ఒదిగిపోయిన సాయిపల్లవి!
Sai Pallavi Wins Hearts as Sita in Ramayana Trailer: దక్షిణాది స్టార్ హీరోయిన్ సాయిపల్లవి వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫుల్ జోష్లో ఉన్నారు. ఇప్పటికే తన సహజ నటనతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సాయిపల్లవి.. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ భారీ చిత్రాలతో కెరీర్లో మరో కీలక దశలోకి అడుగుపెడుతున్నారు. ముఖ్యంగా ‘రామాయణ’ సినిమాతో ఆమెపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రిలీజైన ట్రైలర్లో సీత పాత్రలో ఆమె ఒదిగిపోయారు. బాలీవుడ్… -
Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదల.. అద్భుత విజువల్స్తో కట్టిపడేసిన మేకర్స్
Ramayana Trailer: అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఆ అద్భుత ఘట్టం రానే వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణం ధమాకా ట్రైలర్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. గురువారం తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో, సరిగ్గా 4:15 గంటలకు మేకర్స్ ఈ ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ విజువల్ వండర్ చూసిన ప్రతీ ఒక్కరూ ఇంతకాలం వేచి చూసినందుకు ఫలితం దక్కిందని మూవీ టీమ్ను ప్రశంసిస్తున్నారు. -
Brahma Muhurat: “బ్రహ్మ ముహూర్తం”లో రామాయణ ట్రైలర్.. ఈ ముహూర్తం విశిష్టత ఏమిటి.?
Brahma Muhurat: బాలీవుడ్ సూపర్ స్టార్ రణ్బీర్ కపూర్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘‘రామాయణ’’ ట్రైలర్ కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. జూలై 30 తెల్లవారుజామున ‘‘బ్రహ్మ ముహూర్తం’’లో ట్రైలర్ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించారు. “పవిత్రమైన బ్రహ్మ ముహూర్తంలో ‘రామాయణ’ ఉదయాన్ని ట్రైలర్తో స్వాగతిద్దాం” అంటూ ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశారు. సాధారణంగా సినిమా ట్రైలర్ల రిలీజ్తో పోలిస్తే తెల్లవారుజామున రామాయణ ట్రైలర్ రిలీజ్ చేయడంపై ఆసక్తి నెలకొంది. అసలు ‘‘బ్రహ్మ… -
Ramayana : బ్రహ్మ ముహూర్తాన ట్రైలర్.. గురువారం తెల్లవారుజామునే మోగనున్న రికార్డుల మోత!
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న అద్భుత దృశ్యకావ్యం ‘రామాయణ’ . రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో యశ్, సన్నీ డియోల్, రవి దూబే వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నితీష్ తివారీ దర్శకత్వంలో నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన ఒక ప్రకటన సినీ…
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Congress Chalo Delhi: కాంగ్రెస్ ‘‘ఛలో ఢిల్లీ’’ కార్యక్రమం వాయిదా!
-
Janasena: జనసేన నుంచి ఇద్దరు మేయర్లు, ముగ్గురు చైర్మన్ అభ్యర్థులు ఖరారు..
-
Eagle Force: నిషేధిత ఈ-సిగరెట్ల అక్రమ దందా గుట్టురట్టు.. సప్లై నెట్వర్క్ ఛేదించిన ఈగల్ ఫోర్స్!
-
Amit Shah: రాహుల్ భారత్ పరువు తీస్తున్నాడు.. మరో 30 ఏళ్లు కాంగ్రెస్కు అధికారం రాదు..
-
కేపీహెచ్బీ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు.. సమత డైరీలో ఏముంది?
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!