స్వచ్ఛంద సంస్థలకు చాలా మంది డబ్బులను, లేదా ఏదైనా వస్తువులను డొనేట్ చేస్తుంటారు.. అవి మహా అయితే వరకు ఉంటాయి.. కానీ అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం బంగారంతో తయారు చేసిన ఖరీదైన బూట్లను అందుకుంది.. ప్రముఖ దర్శకుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నైక్ బూట్లను విరాళాన్ని అందుకుంది.ఈ స్వచ్ఛంద సంస్థ త్వరలో బూట్లను వేలంలో విక్రయించనుంది. ఈ స్వచ్ఛంద సంస్థను పోర్ట్‌ల్యాండ్ రెస్క్యూ మిషన్ అని పిలుస్తారు.. ఇక్కడ నిరాశ్రయులు అయినవారు, మధ్యానికి…