Golden Nike Shoes : ఈ బూట్లు చాలా ఖరీదైనవి..ప్రత్యేకతలు, ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వచ్ఛంద సంస్థలకు చాలా మంది డబ్బులను, లేదా ఏదైనా వస్తువులను డొనేట్ చేస్తుంటారు.. అవి మహా అయితే వరకు ఉంటాయి.. కానీ అమెరికాలోని ఓ స్వచ్ఛంద సంస్థ మాత్రం బంగారంతో తయారు చేసిన ఖరీదైన బూట్లను అందుకుంది.. ప్రముఖ దర్శకుడి కోసం ప్రత్యేకంగా తయారు చేసిన నైక్ బూట్లను విరాళాన్ని అందుకుంది.ఈ స్వచ్ఛంద సంస్థ త్వరలో బూట్లను వేలంలో విక్రయించనుంది. ఈ స్వచ్ఛంద సంస్థను పోర్ట్‌ల్యాండ్ రెస్క్యూ మిషన్ అని పిలుస్తారు.. ఇక్కడ నిరాశ్రయులు అయినవారు, మధ్యానికి బానిస అయినవారికి ఆశ్రయం కల్పిస్తారు..
డొనేషన్ కోసం యాడ్ ఇవ్వగా వారికి ఈ ఖరీదైన నైక్ గోల్డెన్ షూస్ వచ్చినట్లు తెలిపారు.. తర్వాత దీని గురించి కొంత పరిశోధన చేసి, షూలను నైక్‌లో పనిచేస్తున్న ప్రముఖ షూ డిజైనర్ టింకర్ హాట్‌ఫీల్డ్ రూపొందించినట్లు తెలుసుకున్నారు. అకాడమీ అవార్డును గెలుచుకున్న దర్శకుడు స్పైక్ లీ కోసం అతను ఈ బూట్లు తయారు చేశాడు. 2019లో జరిగిన ఆస్కార్ వేడుకలకు లీ బూట్లు ధరించారు. ఈ షూలను నైక్ ఎయిర్ జోర్డాన్ 3 రెట్రో స్పైక్ లీ ఆస్కార్స్ అని పిలుస్తారు..వీటి ఖరీదు దాదాపు 15000- 20000 డాలర్ల మధ్య ఉంటుందని అంటే మన కరెన్సీలో దాదాపు రూ.12 – రూ.16 లక్షలు ఉంటుంది..
Also Read
- Bats Theft: నా బ్యాట్లు దొబ్బేశారు.. టీమిండియా ప్లేయర్ ఆవేదన.!
- Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
- The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
- Monkey Massage: “మంకేశ్ భాయ్‌ని డిస్టర్బ్ చేయకండి”.. బార్బర్ షాపులో కోతి మసాజ్ రచ్చ! వీడియో వైరల్..
ఆ బూట్లను స్వచ్ఛంద సంస్థకు ఎవరు విరాళంగా ఇచ్చారో తనకు తెలియదన్నారు. స్వచ్ఛంద సంస్థ నిధుల సమీకరణలో భాగంగా వేలంలో బూట్లు విక్రయించాలని నిర్ణయించుకుంది.. దానిలో భాగంగా ఫైన్ ఆర్ట్, ఇతర వస్తువులను విక్రయించే సోథెబైస్ కంపెనీని సంప్రదించారు. వీటిని ఆన్లైన్లో వేలం వేయడానికి సోత్‌బైస్ అంగీకరించింది. డిసెంబర్ 11న ప్రారంభమైన వేలం డిసెంబర్ 18న ముగుస్తుంది. ఇప్పటివరకు అత్యధికంగా 7,000 డాలర్లు ( రూ. 6 లక్షలు) పలికింది.. నైక్ ఒరిజినల్ కంపెనీ లోగో ముద్ర ఉన్నట్లు చెబుతున్నారు.. ఇప్పటికి ఆ షూలను ఎవరు ఇచ్చారో తెలియడం లేదని చెబుతున్నారు..
తాజావార్తలు
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?