అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో మన సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్ టుక్ చిత్ర టీమ్. తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది…
ఛార్మితో 'మంత్ర', అనుపమా పరమేశ్వరన్ తో 'బట్టర్ ఫ్లై' చిత్రాలను నిర్మించిన జెన్ నెక్ట్స్ సంస్థ తాజాగా 'ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్' మూవీని నిర్మించింది. ఈ సినిమాతో రవి ప్రకాశ్ బోడపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తన నెక్స్ట్ మూవీ “బటర్ ఫ్లై”తో ప్రేక్షకులను అలరించబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. టీజర్ కేవలం 40 సెకండ్లు మాత్రమే ఉన్నప్పటికీ సినిమాపై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇక టీజర్‌ను బట్టి చూస్తే కథ మొత్తం ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. ఒక పెద్ద అపార్ట్‌మెంట్‌లో నివసించే అనుపమ షాకింగ్ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. “మీ కళ్ళను నమ్మవద్దు, మీ మెదడును నమ్మవద్దు, అప్పుడు… ఏం…