Hari Hara Veeramallu : పవన్ కల్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా రోజులుగా సెట్స్ పైనే ఉంది. ఎ.ఎమ్.రత్నం నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతిన్న ఈ సినిమా అనేక కారణాల వలన ఆలస్యమవుతూ వస్తోంది.
Prabhas: బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు.... అయినా తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.
Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ను సెట్స్ పైకి తెచ్చి చాలా కాలమైంది. ఎప్పుడో విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
HariHara Veeramallu: పవర్స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే ట్రీట్ను హరిహరవీరమల్లు చిత్ర యూనిట్ అందించింది. ఈ సినిమా నుంచి పవర్ గ్లాన్స్ను శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘మెడల్ని వంచి, కథల్ని మార్చి కొలిక్కితెచ్చే పనెట్టుకొని తొడకొట్టాడో.. తెలుగోడు’ అనే పాటతో పవన్ ఫైట్స్ గూస్బంప్స్ తెచ్చేలా ఉన్నాయి. పీరియాడిక్ కథ నేపథ్యంలో జాగర్లమూడి క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ.దయాకర్రావు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దయాకర్…
క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా “హరి హర వీర మల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ముందుగా “భీమ్లా నాయక్”ను పూర్తి చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ “హరి హర వీర మల్లు”ను కొంత వరకు షూటింగ్ జరిగిన తరువాత కొన్ని రోజులు పక్కన పెట్టేశారు. పైగా కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ కు…